top of page
Story


ఆరోగ్యానికి తొలి అడుగు
వెలుగులపల్లి గ్రామంలో టీకాలపై ఉన్న సందేహాలు, అపోహలు ఒక ఘటనతో పూర్తిగా మారిపోయాయి. చిన్నారి చందన, ఆరోగ్య కార్యకర్త సుజాత, డాక్టర్ అనిల్ ద్వారా గ్రామ ప్రజలు టీకాల అసలు విలువను తెలుసుకున్నారు. పిల్లల భవిష్యత్తును కాపాడే రక్షణ కవచమే టీకాలు అని తెలియజేసే చక్కటి కథ.

Dr. Krishna Kumar Vepakomma
Jun 65 min read


కవర్ కాలకేయ
"భూమిలో పాతినా కలిసిపోదు... మంటలో కాల్చినా గాలిలో విషంలా కలుస్తుంది. మన చేతుల్లో తిరిగే ఆ భూతం పేరు ‘కవర్ కాలకేయ’. దానిని జయించాలంటే మనమే మారాలి!"

Chandrakala Deekonda
Jun 52 min read


మార్గం మంచిదైతే
“తోటి మనిషికి సేవే దైవం” అని నమ్మిన కావ్య…
ఆపద వచ్చినప్పుడు అదే మనసు దేవుడి వైపు తిరిగింది.
ఒక చిన్నారి ప్రాణం చుట్టూ తిరిగిన ఈ కుటుంబ కథ… ప్రతి మనసును కదిలిస్తుంది.

Srinivasarao Jeedigunta
Jun 57 min read


దేవుడా!..
"తన భార్య ప్రసవ వేదనలో ఉన్నా, తనపై ఎప్పుడూ కోపంగా ఉండే యజమాని కూతురి ఆరోగ్యం కోసం వినాయకుడి ముందు చేతులు జోడించి ప్రార్థించిన దిబ్బయ్య హృదయం... అదే నిజమైన మానవత్వానికి ప్రతిరూపం."

Karlapalem Hanumantha Rao
Jun 44 min read


జెన్ ‘జీ’ రామాయణం
"రామాయణం అనేది పూజగదిలో పెట్టుకునే కథ మాత్రమే కాదు... ప్రతి మనిషికి జీవితాంతం ఉపయోగపడే ఒక ప్రాక్టికల్ లైఫ్ గైడ్. రాముడు దేవుడు మాత్రమే కాదు, దేవుడెలా బ్రతకాలో చూపించిన మనిషి."

Pulletikurthi Nagesh
Jun 44 min read


ర్యాంకుల వేటలో బాల్యం - పార్ట్ 2
"గుర్తుంచుకోండి... ర్యాంకులు, మార్కులు ముఖ్యం కాదు. పిల్లల మానసిక ఆరోగ్యం, వాళ్ల సంతోషం ముఖ్యం. చదువు జీవితాన్ని నిర్మించడానికి కావాలి కానీ, జీవితంలో ఉండే సంతోషాన్ని చంపడానికి కాదు."

Munipalle Vasundhara Rani
Jun 43 min read
bottom of page
