top of page


ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 19
శివగామి హ్యాపీ మూడ్ లో ఉంది. జాగు చేస్తే అటువంటి మూడ్ ఆమెకు మళ్ళీ రాదు. ఈ వయసులో బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసరు పోస్టుని అందుకోవడం అంటే మాటలా? ఇటువంటి ఉత్తేజకరమైన సమయంలో ఆహ్లాదకరమైన ఆమె మూడ్ పాడవటానికి తను కారకుడు కాకూడదనుకుంటూ శివగామి అందించిన టీ కప్పు అందుకుని ఆ తరువాత దుస్తులు వేసుకుని వచ్చాడు.

Pandranki Subramani
Mar 156 min read


చాయ్ తాగే భూతం
ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. రాము చాలా ధైర్యవంతుడు. కానీ, ఒక చిన్న సమస్య ఉంది. రాత్రి చీకటి పడితే కొంచెం భయపడేవాడు.
ఒక రోజు రాత్రి అతను తన స్నేహితులకి చెప్పాడు.
"నేను భూతాలు ఉంటాయా, లేదా అని చూడటానికి పాత శ్మశానానికి వెళ్తాను."
Chai Thage bhutham - Telugu Comedy Story | చాయ్ తాగే భూతం - తెలుగు హాస్య కథ | Manasa Reddy Chichili

Manasa Reddy Chichili
Mar 142 min read


కౌరవ జననం
తనకంటే ముందే కుంతికి సంతానం కలిగిందని తెలియగానే గాంధారి తీవ్ర ఆవేదనకు లోనై తన గర్భాన్ని గట్టిగా కొట్టుకుంది. దీనివల్ల ఆమె గర్భం నుండి ఒక మాంసపు ముద్ద బయటకు వచ్చింది. ఆ దృశ్యాన్ని చూసి దిగులు చెందుతున్న గాంధారి వద్దకు వ్యాస మహర్షి విచ్చేశారు. ఆయన ఆ మాంసపు ముద్దను వంద భాగాలుగా విభజించి నెయ్యితో నిండిన వంద కుండలలో భద్రపరచమని సూచించారు.

Ch. Pratap
Mar 144 min read


రెండో వైపు
"అదే చింటూ.. మనకి జరిగిన నష్టాన్ని చూసి కోప్పడటం సులభం. కానీ ఎదుటివాడు ఆ పని ఎందుకు చేశాడో ఒక్క నిమిషం ఆలోచిస్తే అసలు గొడవే ఉండదు. దాన్నే రెండో వైపు చూడటం అంటారు" అని బామ్మ సర్ది చెప్పింది.

Munipalle Vasundhara Rani
Mar 142 min read


పాండవ జననం
సంతానం లేని జీవితం వ్యర్థమని భావించిన పాండురాజు కుంతితో తన ఆవేదన పంచుకున్నాడు. అప్పుడు కుంతి తనకు చిన్నతనంలో దూర్వాస మహర్షి ప్రసాదించిన వరమును గురించి వివరించింది. ఏ దేవతను స్మరించినా ఆ దేవత అనుగ్రహంతో సంతానాన్ని పొందవచ్చని తెలిపింది.

Ch. Pratap
Mar 133 min read


తాతయ్య కోరిక
“నిజమైన పేరు సోషల్ మీడియాలో వస్తుందా… లేక మనుషుల హృదయాల్లో వస్తుందా?”
ఆలోచన రేకెత్తించే G.S.S. కళ్యాణి గారి తాతయ్య కోరిక కథ వినండి.

G. S. S. Kalyani
Mar 134 min read
bottom of page
