top of page


ఆపద మొక్కులవాడు
శ్రీ వేంకటేశ్వరస్వామిపై అపారమైన విశ్వాసం కలిగిన రాఘవయ్య జీవితంలో జరిగిన ఒక అద్భుత సంఘటన... దైవ హెచ్చరికతో పెను కుట్ర నుంచి బయటపడి, భక్తుడిని ఆపద నుంచి ఎలా కాపాడారో తెలియజేసే హృదయాన్ని హత్తుకునే తెలుగు భక్తి కథ.

Ch. Pratap
Jun 287 min read


లోకం, మనిషి, భగవంతుడు - మూడు మౌలిక సత్యాలు!
లోకం ఎలా ఏర్పడింది? మనిషి నిజంగా ఎవరు? భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? మాండూక్యోపనిషత్తు చెప్పిన జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ స్థితుల ద్వారా ఈ మూడు మౌలిక సత్యాల మధ్య ఉన్న అద్వైత సంబంధాన్ని విశదీకరించే ఆధ్యాత్మిక వ్యాసం.

Ramana Bandhakavi
Jun 264 min read


ధృతరాష్ట్రుడు కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అనడంలో ఆంతర్యం ఏమిటి?
ధర్మం ఎటువైపు ఉందో తెలిసినా, తన కుమారుడి పట్ల ఉన్న గుడ్డి ప్రేమ కారణంగా ధర్మపక్షాన్ని సమర్థించలేకపోయిన వ్యక్తి ధృతరాష్ట్రుడు. భగవద్గీత ప్రారంభంలో "ధర్మక్షేత్రే కురుక్షేత్రే" అని పలికిన అతని మాటల వెనుక ఒక తండ్రి ఆందోళన, ఒక రాజు అపరాధ భావన, ఒక మనిషి అంతర్మథనం దాగి ఉన్నాయి.

Rayala Sreeramachandra Kumar
Jun 216 min read


సాంఖ్యయోగ సారం – మొదటి భాగం
భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం ఆత్మ శాశ్వతత్వం, శరీర నశ్వరత్వం, కర్తవ్య నిర్వహణ, ధర్మపాలన మరియు కర్మయోగం వంటి మౌలిక ఆధ్యాత్మిక సూత్రాలను వివరిస్తుంది. అర్జున విషాదాన్ని తొలగిస్తూ శ్రీకృష్ణుడు అందించిన దివ్య జ్ఞానానికి ఇది తొలి ద్వారం.

Rayala Sreeramachandra Kumar
Jun 95 min read


దేవుడి ఉనికిపై సందేహాలు
దేవుడు నిజంగా ఉన్నాడా? మంచి వాళ్లకే ఎందుకు కష్టాలు వస్తాయి? కర్మ సిద్ధాంతం, భగవద్గీత, ఆధ్యాత్మిక దృక్పథంతో ఈ ప్రశ్నలకు లోతైన సమాధానాలు అందించే ఆలోచింపజేసే వ్యాసం.

Rayala Sreeramachandra Kumar
May 84 min read
bottom of page
