top of page


ఉన్నతాశయం
మురికి గొట్టంలో పుట్టిన ఒక తెల్లని చిట్టెలుకను చూసి మిగతా ఎలుకలు ఎగతాళి చేశాయి. కానీ అది తన రూపాన్ని, తన ఆశయాన్ని నమ్ముకుంది. శుభ్రతను అలవర్చుకుని, ఇతరుల మాటలను పట్టించుకోకుండా, ఒక రోజు అందమైన ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఉన్నతమైన ఆశయం, కష్టపడే మనసు ఉంటే జీవితం ఎలా మారుతుందో చెప్పే చక్కని నీతికథ — ఉన్నతాశయం.

G. S. S. Kalyani
18 hours ago5 min read


ఎమోజీల ప్రేమ
స్మార్ట్‌ఫోన్‌లో వచ్చే హృదయ ఎమోజీలనే నిజమైన ప్రేమగా నమ్మిన ఒక తండ్రి...
జీవితంలో ఒక సంఘటన తర్వాత అసలైన ప్రేమ మాటల్లో కాదు... మనిషి సమయాన్నీ, సాన్నిధ్యాన్నీ పంచుకోవడంలో ఉందని తెలుసుకుంటాడు.

G. S. S. Kalyani
Aug 45 min read


బామ్మ నేర్పిన పాఠం
పెద్ద ఫైనాన్స్ కంపెనీలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న విష్ణు తీవ్ర పని ఒత్తిడితో సతమతమవుతున్నాడు. విశ్రాంతి కోసం బామ్మతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరుతాడు. కానీ ప్రయాణం మొదలైనప్పటి నుంచే ప్రతి అడుగులో ఆటంకాలు ఎదురవుతాయి. ఆ సమయంలో బామ్మ చూపిన విశ్వాసం, సహనం, భగవంతుడిపై నమ్మకం విష్ణుకి జీవితాంతం గుర్తుండిపోయే పాఠంగా మారుతుంది.

G. S. S. Kalyani
Jun 287 min read


మౌనం
టెన్షన్‌కు ఒక్క సొల్యూషన్!
అదేమిటో జి.ఎస్.ఎస్. కళ్యాణి గారి మౌనం కథలో తెలుసుకోండి.

G. S. S. Kalyani
May 165 min read
bottom of page
