top of page


మనమంతా ఒక్కటే !!!
విడిపోయిన రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, అనుబంధాలు ఒక్కటేనని చాటిచెప్పే హృద్యమైన కథ ‘మనమంతా ఒక్కటే!!!’.

Kotthapalli Udayababu
2 hours ago10 min read


ఓ అందమైన ప్రేమకథ!
వికాస్, ప్రియాంకల పరిచయం ఒక హోటల్ గదిలో మొదలై, ఒక అందమైన అనుబంధానికి దారితీస్తుంది. ఒకరిపై ఒకరు పెంచుకున్న నమ్మకం, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్న తీరు చివరకు వారి జీవితాల్లో ఎలాంటి మలుపు తీసుకొచ్చాయో తెలుసుకోవాలంటే ఈ ప్రేమకథ చదవాల్సిందే!

Kotthapalli Udayababu
Nov 610 min read


ఈనాటి ఈ బంధం ఆనాటిదే
రాష్ట్ర ఉత్తమ నటుడిగా సన్మానం పొందిన శివాజీ తన విజయానికి కారణమైన గురువును ఎన్నో ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వెళ్లినప్పుడు జరిగిన సంఘటన ప్రతి మనిషి హృదయాన్ని కదిలిస్తుంది. గురువు-శిష్యుల అనుబంధానికి చిరస్మరణీయమైన అద్దం పట్టే కథ.

Kotthapalli Udayababu
Aug 109 min read


గమ్యం చూపిన నిర్ణయం
కొడుకు ప్రేమ ఉన్నా, కోడలి నిర్లక్ష్యంతో హాల్లో జీవితం గడుపుతున్న ఒక వృద్ధ తండ్రి. కానీ అతని స్నేహితుడు తీసుకున్న ఒక నిర్ణయం మొత్తం కుటుంబాన్ని మార్చేసింది. చివరకు కోడలు తన తప్పును తెలుసుకుని మామగారికి మళ్లీ గౌరవప్రదమైన స్థానం ఇచ్చిన భావోద్వేగ కథ.

Kotthapalli Udayababu
Jun 129 min read


ఉసురు
ఇతరుల జీవితాలను నాశనం చేసిన వాడు…
చివరికి తన జీవితాన్నే కోల్పోయాడు!

Kotthapalli Udayababu
Apr 176 min read


ఓటమిలో గెలుపు పార్ట్ 2
Otamilo Gelupu Part - 2/2 - New Telugu Story Written By - Kotthapalli Udayababu Published in manatelugukathalu.com on 05/01/2026
ఓటమిలో గెలుపు పార్ట్ 2/2 - పెద్ద కథ మొదటి భాగం
రచన : కొత్తపల్లి ఉదయబాబు

Kotthapalli Udayababu
Jan 56 min read
bottom of page
