top of page


వారం వారం బహుమతులు - జూలై 2026 ఫలితాలు
మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్న NON STOP PRIZES – వారం వారం బహుమతులు పథకంలో జూలై 2026 విజేతల వివరాలు, ఉగాది షడ్రుచుల కథల పోటీ ఫలితాలు, బహుమతుల వివరాలు మరియు రచయితలను ప్రోత్సహిస్తున్న సహృదయుల వివరాలు.
Mana Telugu Kathalu - Admin
Aug 153 min read


కుయిలి – కోకిల కూతలో వినిపించిన వీరగానం
కుయిలి… పేరు కోకిలది. కానీ ఆమె స్వరం కేవలం మధురగానం కాదు—స్వాతంత్ర్య పోరాటానికి వీరగానం. రాణి వేలునాచియార్ సేనాధిపతిగా బ్రిటిష్ ఆయుధాగారాన్ని ధ్వంసం చేసిన కుయిలి త్యాగగాథ ఇది.
Jamunarani B
Aug 155 min read


అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
భారతదేశంలో పుట్టడం పూర్వజన్మ సుకృతం. మహర్షులు, మహాత్ములు, యోగులు నడయాడిన ఈ పుణ్యభూమికి వారసులమైన మనం దేశ సంస్కృతి, విలువలను కాపాడుతూ శాస్త్రీయ అభివృద్ధితో ముందుకు సాగాలి.

Sudha Vishwam Akondi
Aug 152 min read


స్వేచ్ఛా భారతం త్యాగాల పునాదులపై ప్రగతి ప్రస్థానం
ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల పునాదులపై నిర్మితమైన స్వేచ్ఛా భారతం ఎనిమిది దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధించింది. అయితే ప్రభుత్వ విద్యా వ్యవస్థ, గ్రామీణ వైద్యం, పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యల పరిష్కారానికి ఇంకా సమిష్టి కృషి అవసరం.

Kondeti Prakash
Aug 153 min read


గమ్యం చేరే వేళ
మార్పు కోసం పెద్ద నిర్ణయాలు అవసరం లేదు… చిన్న అడుగులు చాలు. “రేపటి నుంచి” అనే మాటను వదిలి, ఈరోజే మొదటి అడుగు వేసిన ఆదిత్య ప్రయాణమే ఈ హృదయస్పర్శి ప్రేరణాత్మక కథ.

Dr. Krishna Kumar Vepakomma
Aug 154 min read


పల్లి బఠాణి
డబ్బు ఆశించకుండా అలసిపోయిన ఓ ప్రయాణికుడికి పల్లీలు ఇచ్చిన సాయిబు… “మానవత్వానికి డబ్బులు తీసుకోను సాబ్” అన్న ఒక్క మాటతో మనసును కదిలిస్తాడు. చిన్న సహాయం ఎంత గొప్ప మానవత్వాన్ని చూపగలదో చెప్పే కథ – ‘పల్లి బఠాణి’.

Harish Babu Pondugula
Aug 152 min read
bottom of page
