top of page


మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ - పార్ట్ 6
తరిగొండ వెంగమాంబ జీవితంలోని మరో ఆసక్తికరమైన అధ్యాయం! తుంబురు కోనలో కుమారస్వామి దర్శనం, సిద్ధవటం వద్ద దొంగల మనసు మార్చిన కరుణ, శ్రీవారికి సమర్పించిన నైవేద్యం చుట్టూ జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనలు, పది రోజుల గుహ తపస్సు... భక్తి, ఆత్మబలం, క్షమాగుణాన్ని చాటిచెప్పే విశేషాలతో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పార్ట్ 6.

Ch. Pratap
2 hours ago8 min read


మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ - పార్ట్ 5
తిరుమల శేషాచలం అడవుల్లోని తుంబురు తీర్థం వద్ద ఏకాంత తపస్సు చేస్తున్న వెంగమాంబ జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయని భక్తి కథనాలు చెబుతున్నాయి. భీకర తుపానులో గుహ వద్దకు చేరిన క్రూర మృగాలు, ధ్యానంలో ఉన్న వెంగమాంబకు ఎదురైన సింహం, కుమారస్వామి దర్శనం, యోగశక్తికి సంబంధించిన విశేషాలతో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పార్ట్ 5.

Ch. Pratap
Oct 127 min read


మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ - పార్ట్ 4
తరిగొండను కరువు కాటకాలు చుట్టుముట్టిన సమయంలో గ్రామస్థుల కోసం వెంగమాంబ నరసింహస్వామిని ప్రార్థించింది. ఆ తర్వాత ఆమె తిరుమల కొండలకు బయలుదేరి, శేషాచలం అడవుల్లో ఏకాంత తపస్సు, పుష్ప కైంకర్యం, యోగసాధనలో మునిగిపోయింది. గోగర్భం తీర్థంలోని రహస్య సిద్ధుడి కథనం నుంచి తుంబురు తీర్థంలో శ్రీనివాసుని అనుగ్రహానికి సంబంధించిన ప్రతీతి వరకు ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ఘట్టాలతో పార్ట్ 4.

Ch. Pratap
Oct 48 min read


మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ - పార్ట్ 3
భర్త మరణానంతరం సమాజం విధించిన కఠినమైన వైధవ్య ఆచారాలకు వెంగమాంబ తలవంచలేదు. “నా భర్త అజరామరుడైన శ్రీ వేంకటేశ్వరుడే” అన్న విశ్వాసంతో తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంది. విమర్శలు, సంఘ బహిష్కరణ, అవమానాలు ఆమె భక్తిని మరింత దృఢం చేశాయి. గుహల్లో తపస్సు, అంతరంగ భక్తి తత్త్వం నుంచి తరిగొండ నరసింహస్వామికి చేసిన పుష్పయాగం వరకు — వెంగమాంబ జీవితంలోని కీలక ఘట్టాలతో పార్ట్ 3.

Ch. Pratap
Sep 227 min read


మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ - పార్ట్ 2
పదేళ్ల వయసులోనే అసాధారణమైన శ్రవణశక్తి, ఏకసంథాగ్రాహిత్వంతో పండితులను సైతం ఆశ్చర్యపరిచిన బాల వెంగమాంబ! ప్రహ్లాద చరిత్రలోని క్లిష్టమైన శ్లోకాన్ని ఒక్కసారి విని, దాని అంతరార్థాన్ని కవితాత్మకంగా వివరించిన ఆమె ప్రతిభ అందరినీ విస్మయానికి గురిచేసింది. బాల్యంలోనే ఆమెలో వికసించిన సాహిత్య ప్రతిభ, యోగసాధన, నరసింహస్వామిపై అచంచలమైన భక్తి — ఆమెను భవిష్యత్తులో మహాయోగినిగా, కవయిత్రిగా తీర్చిదిద్దిన విశేష ఘట్టాలను ‘వెంగమాంబ — పార్ట్ 2’లో చదవండి.

Ch. Pratap
Sep 87 min read


మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ - పార్ట్ 1
బాల్యంలోనే భగవంతునిపై అపారమైన భక్తిని పెంచుకున్న వెంగమాంబ, సాధారణ బాలికలకు భిన్నంగా ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయేది. అక్షరాభ్యాస సమయంలోనే “శ్రీ నృసింహ” అని స్వయంగా రాసిన సంఘటన, ప్రకృతిపై ఆమెకున్న అపారమైన ప్రేమ, సంగీతంలో సహజసిద్ధమైన ప్రతిభ, మూగజీవుల పట్ల చూపిన కరుణ — ఇవన్నీ ఆమె అసాధారణ వ్యక్తిత్వానికి బాల్యంలోనే కనిపించిన సంకేతాలు.

Ch. Pratap
Sep 17 min read
bottom of page
