top of page


మహాత్మా గాంధీ పుట్టినరోజు వేడుకలో వేషధారణ పోటీ
గాంధీ జయంతి సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వేషధారణ పోటీలో ఎందరో విద్యార్థులు ఆకట్టుకునే వేషాలతో పాల్గొన్నారు. కానీ వింధ్య చేసిన చిన్న మానవతా కార్యం అందరికీ గొప్ప పాఠం నేర్పింది. “వట్టి మాటలు కాదు, గట్టి మేలు చేయాలి” అనే సందేశాన్ని అందించే బాలల నీతి కథ ఇది.

P. V. Padmavathi Madhu Nivrithi
3 days ago5 min read


బ్రతుకు దీపం
పేదరికం ఎన్నో అడ్డంకులు సృష్టించినా, విద్యపై నమ్మకం, క్రమశిక్షణ, నిజాయితీ, పట్టుదలతో రాజు తన జీవితాన్ని మార్చుకున్నాడు. తన కుటుంబానికి అండగా నిలిచి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి, తన మేనకోడళ్లకు కూడా చదువు విలువను నేర్పిన అతని ప్రయాణమే ‘బ్రతుకు దీపం’.

Madhupatra sailaja Uppaluri
5 days ago5 min read


నిజాయితీ
డబ్బు, హోదా, కీర్తి కంటే నిజాయితీ మరియు మానవత్వమే గొప్పవని నిరూపించిన రామ్ జీవితంలోని ఐదు పరీక్షల కథ. విలువలను కోల్పోకుండా విజయాన్ని సాధించడం అంటే ఏమిటో చెప్పే హృదయస్పర్శి నైతిక కథ.

Ch. Pratap
5 days ago5 min read


ఒక్క అడుగు
ఐదుసార్లు విఫలమైన ఆనంద్ ఇక చాలు అనుకున్నప్పుడు, తన జీవితంలో ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలుసుకుంటాడు. మొత్తం దారి కనిపించాల్సిన అవసరం లేదు… ముందున్న మొదటి మెట్టు మీద అడుగు వేస్తే చాలు.

Manasa Reddy Chichili
7 days ago6 min read


అశోకుని అహింస
కళింగ యుద్ధం అశోకుని జీవితాన్ని మార్చివేసింది. హింసను విడిచి అహింస, శాంతి, నైతిక విలువల వైపు ప్రజలను నడిపించేందుకు అశోకుడు చేసిన ఒక వినూత్న ప్రయత్నమే ఈ కథ.

Rallabandi Sangam Naidu
7 days ago3 min read


ఒక్క ఆలోచన
మూడేళ్ల కరువుతో అల్లాడుతున్న కృష్ణాపురం గ్రామానికి మేఘన ఓ కొత్త ఆలోచన తీసుకొచ్చింది. వర్షం కోసం ఎదురుచూడకుండా, వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవాలని గ్రామస్తులను ఒప్పించింది. అందరి కృషితో ఆ గ్రామం రెండేళ్లలో పచ్చని పంటలతో కళకళలాడింది.

Varalakshmi Yanamandra
Sep 264 min read
bottom of page
