top of page


మనసు...
“నువ్వు బ్రతికి ఉంటావుగా బావా... నేనేమైనా పర్వాలేదు.”
తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భర్త కోసం ప్రమాదంలోకి వెళ్లిన సరోజ మాటలు శివశంకర్ కళ్లను కన్నీటితో నింపాయి.
పల్లెటూరి అమ్మాయి అని తక్కువచేసిన అదే భార్య... తన ప్రాణాన్ని కాపాడింది.
అసలు సంస్కృతి అంటే ఏమిటి? మనసు అంటే ఏమిటి?

Bhaskara Rao B. R. K. V.
Aug 106 min read


ప్రేమలేఖ
కాలం మారినా నిజమైన ప్రేమ మారదు. యవ్వనంలో మొదలైన ప్రేమ, జీవితాంతం సాగిన దాంపత్యం, చివర్లో తోడు కోసం తపించే ఒక భార్య హృదయం—“ప్రేమలేఖ” ఒక మధురమైన, హృదయస్పర్శమైన ప్రేమకథ.

Muchi Dhanalakshmi
Aug 108 min read


సూర్యకాంత పువ్వు
చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సొంతూరికి వచ్చిన ముగ్గురు స్నేహితులకు శారదపిన్ని గుర్తుకొస్తుంది. ఒకప్పుడు ఆకలితో ఉన్న పిల్లలకు భోజనం పెట్టిన ఆమె, కాలం మారిన తర్వాత గుడిమెట్లపై కూర్చున్న అభాగ్యులకు అన్నం అందిస్తూ తన సేవను కొనసాగిస్తుంది. సూర్యకాంత పువ్వులా పరిస్థితులకు అనుగుణంగా మారుతూ, తన వెలుగును మాత్రం ఇతరులకు పంచే మనసుకు ప్రతీకగా నిలిచే కథ.

Madhupatra sailaja Uppaluri
Aug 97 min read


కరికాల చోళుడు - పార్ట్ 98
దక్షిణ భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన కరికాల చోళుడు కేవలం గొప్ప యోధుడే కాదు. ప్రజా సంక్షేమం, నీటి వనరుల అభివృద్ధి, పరిపాలనా సామర్థ్యంతో తన ప్రత్యేక ముద్ర వేసిన మహారాజు. కావేరి నదిపై నిర్మించిన కల్లణై ఆనకట్ట ఆయన పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచేలా చేసింది. కరికాల చోళుడి పరాక్రమం, పాలన, విజయాలు, కీర్తిని తెలుసుకుందాం – ఎపిసోడ్ 98.
M K Kumar
Aug 97 min read


కార్తీక్ టిఫిన్ సెంటర్ – పార్ట్ 2
వ్యాపారం అంటే కేవలం డబ్బు కాదు... బాధ్యత, క్రమశిక్షణ, నమ్మకం, పట్టుదల కూడా కావాలని నిరూపించిన కార్తీక్ విజయగాథ. కుటుంబ బంధాలు, సవాళ్లు, వ్యాపార విజయం కలిసిన హృదయాన్ని హత్తుకునే ముగింపు.

Harish Babu Pondugula
Aug 98 min read


నీకు నేనున్నాను…
ఏళ్లుగా దూరమైనా స్నేహం మాత్రం దూరం కాలేదు. ప్రాణాపాయంలో ఉన్న స్నేహితుడి కుమార్తె కోసం తన సమయాన్ని, శ్రమను పణంగా పెట్టి అండగా నిలిచిన శేఖర్... "స్నేహితుడికి సమయం ఉండదు, అవసరం మాత్రమే ఉంటుంది" అనే మాటకు నిజమైన అర్థాన్ని చూపించాడు.

Dr. Krishna Kumar Vepakomma
Aug 98 min read
bottom of page
