top of page


తెలియనితనం
తరతరాలుగా వస్తున్న కుటుంబ హారం…
ఒక కోడలి తొందరపాటు నిర్ణయం…
అత్తమామల కోపం వెనుకున్న ప్రేమ…
చివరికి కుటుంబం అంటే ఏమిటో అర్థం చేసుకున్న రాధిక కథే “తెలియనితనం”.

Srinivasarao Jeedigunta
May 116 min read


బామ్మ వారసులు - 16: ఆత్మీయ విందు - బంధువుల కోలాహలం
బామ్మ కాశీ నుంచి తిరిగి రావడంతో ఆ ఇంట్లో బంధువుల సందడి మొదలైంది. కలిసి కూర్చుని చేసిన భోజనం, పాత జ్ఞాపకాలు, ప్రేమతో నిండిన ఆత్మీయ వాతావరణం కుటుంబ బంధాల గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది.

Munipalle Vasundhara Rani
May 112 min read


అమ్మ మనస్సు? పిల్లల మనస్సు?
తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించిన ఒక వ్యక్తి…
అమ్మ పాటలు విన్న తర్వాత తన తప్పు గ్రహించి జీవితాన్ని మార్చుకున్న భావోద్వేగ కథ.

P. V. Padmavathi Madhu Nivrithi
May 116 min read


మధురమైన జ్ఞాపకాలు
అమ్మ ప్రేమ అందరికీ సమానమే… కానీ ప్రతి బిడ్డకు “అమ్మకి నేనంటేనే ఎక్కువ ఇష్టం” అనిపిస్తుంది. తల్లిని కోల్పోయిన ఆరుగురు పిల్లలు కలిసి ఆమె జ్ఞాపకాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యే హృద్యమైన కుటుంబ కథ.

Addanki Lakshmi
May 114 min read


మైనస్లతో నేర్చుకున్న జీవిత సత్యం
గణితంలోని మైనస్ గుర్తు… జీవితంలోనూ ఎంత గొప్ప పాఠం చెబుతుందో తెలుసా? శ్రీలేఖ చెప్పిన ఉదాహరణలు విద్యార్థులను మాత్రమే కాదు, మనసులను కూడా ఆలోచింపజేస్తాయి.

P. V. Padmavathi Madhu Nivrithi
May 96 min read


రక్తసిక్త ప్రేమ
ప్రేమగా మొదలైన బంధం… అనుమానాలతో విషపూరితమై చివరకు రక్తంతో ముగిసింది. “రక్తసిక్త ప్రేమ” యువత తప్పక చదవాల్సిన హెచ్చరిక కథ.

Ch. Pratap
May 98 min read
bottom of page
