top of page


తాత చెప్పిన కథ
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి. Video link https://youtu.be/2ErAU7Sn0WY 'Thatha Cheppina Katha' Written By Jidigunta Srinivasa Rao రచన : జీడిగుంట శ్రీనివాసరావు పిల్లలకు మంచి బుద్ధులు నేర్పాలి. అలా కాకుండా తమ స్వార్థం తాము చూసుకోవడం నేర్పితే, ఆ స్వార్ధపు బుద్ధిని ఇంట్లో వాళ్ళ మీద కూడా చూపుతారు. నలుగురిలో చులకన అవుతారు. పిల్లల్ని ఎలా పెంచాలో ఈ కథలో ప్రముఖ రచయిత శ్రీనివాసరావు జీడిగుంట గారు చక్కగా వివరించారు. కుర్చీలో కూర్చొని భక్తి టీవీ చూస్తున్న సీతమ్మ గారు, అక్కడే ఆడుకు

Srinivasarao Jeedigunta
Dec 29, 20213 min read


పుణ్య దంపతులు
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి. 'Punya Dampathulu' Written By Jidigunta Srinivasa Rao రచన : జీడిగుంట శ్రీనివాసరావు ఎవరికీ హాని చెయ్యకుండా, మంచిగా జీవించినవారికి తప్పకుండా స్వర్గం ప్రాప్తిస్తుంది. అంతే కానీ చిన్న చిన్న విషయాలను దేవుడు పట్టించుకోడని తెలియజేసే కథ పుణ్య దంపతులు. ఈ కథను ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించారు. రమణారావు, సీతాదేవి యిద్దరూ వృద్ధదంపతులు. పిల్లలిద్దరూ మంచి ఉద్యోగాలు చేసుకుంటూ దూరం గా వున్నారు. లంకంత యిల్లు, పెరటిలో తను యిష్టపడి పెంచుక

Srinivasarao Jeedigunta
Oct 20, 20213 min read


ఆఖరి కోరిక
'Akhari Korika' Written By Srinivasarao Jidigunta రచన : జీడిగుంట శ్రీనివాస రావు 'కంది పచ్చడిలోకి నెయ్యి బాగా వేసుకొని తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటాము. ఇక అందులోకి అనుపానంగా పచ్చి పులుసు కూడా వుంటే ఆ బెత్తెడు దూరం కూడా ఉండదు.' అనేది కృష్ణమూర్తి ఫిలాసఫీ. కానీ అనుకోకుండా గుండె జబ్బు వచ్చిందతనికి. అప్పట్లో నెయ్యి తింటే గుండెకు మంచిది కాదనే అపప్రధ ఉండేది. దాంతో తనకిష్టమైన కంది పచ్చడి+నెయ్యి+పచ్చి పులుసు కాంబినేషన్ కు దూరం అయ్యాడతను. చివరి రోజుల్లో అయినా అతని కోరిక తీరిందే

Srinivasarao Jeedigunta
Sep 30, 20213 min read


కాలమహిమ
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి. 'Kala Mahima' Written By Srinivasarao Jidigunta రచన : జీడిగుంట శ్రీనివాస రావు ఈవెనింగ్ వాక్ పూర్తిచేసుకుని మెల్లగా ఇంటివైపు నడుస్తున్న సంతోష్ కి లేత ఆకుకూరల బండి కనిపించడం తో రోడ్డు దాటి బండి దగ్గరికి వెళ్లి, ఒక యిరవై రూపాయల పాలకూర, ఒక పది రూపాయల తెల్ల గోంగూర కొన్నాడు. “ఏమిటమ్మా! గోంగూర కట్ట మరీ యింత చిన్నగా వుంది…” అన్నాడు. “అయితే యింకో కట్ట కూడా కొనండి సార్, చాలా వస్తుంది” అంది ఆమె నవ్వుతూ. ‘బహుశా చదువుకుంది అనుకుంట, తెలివిగా మాట్లాడ

Srinivasarao Jeedigunta
Sep 25, 20214 min read


ఇడ్లీ పాత్ర
'Idli Pathra' Written By Srinivasarao Jidigunta రచన : జీడిగుంట శ్రీనివాస రావు “అమ్మా! యిటు రా, నాన్న రమ్మంటున్నారు” అని తల్లిని పిలిచింది శ్రీలక్ష్మి. “ఆ.. వస్తున్నా” అంటూ తడి చేయిని కొంగుకి తుడుచుకుంటూ భర్త సుబ్బారావు దగ్గరికి వచ్చింది జానకి. లాప్టాప్ లో ఇడ్లీ పాత్ర చూపిస్తూ “యిది ఎలా వుంది?” అని ఆడిగాడు భార్యని. “ఫోటోలో చూడటానికి బాగానే వుంది. అయినా యిప్పుడు మనకెందుకు? శుభ్రంగా మన పెళ్లికి గిఫ్ట్ గా వచ్చిన ఇడ్లీపాత్ర వుందిగా!” అంది జానకి. “అమ్మ ఏదీ కొననియ్యదు నాన్నా! మన ఇ

Srinivasarao Jeedigunta
Aug 19, 20214 min read


మా ఇంటి మహాలక్ష్మి
Ma Inti Mahalakshmi Written By Srinivasarao Jidigunta రచన : జీడిగుంట శ్రీనివాస రావు అత్తగారు, భర్త కూర్చొని మాట్లాడుకుంటూ వుండటం చూసి భారతి, రాత్రికి ఏమి చేయాలో అడగటానికి వెళ్ళింది. కోడలిని చూసి అప్పటి వరకు మాట్లాడుకుంటున్నవారు ఆగిపోయి "ఏమిటి "అని చూసారు భారతి వంక. "ఏమిలేదు రాత్రికి టిఫిన్ ఏమిచేయాలి అని అడగటానికి వచ్చాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లున్నాను "అంటూ మొగుడి వంక కోపంగా చూస్తో వెనక్కి వచ్చేసింది. "చచ్చాంరా నాయనా, కోపం వచ్చినట్లు వుంది, "రాత్రికి చివాట్లు తప

Srinivasarao Jeedigunta
Dec 29, 20203 min read
bottom of page
