top of page


ఆనందమానందమాయే మహాదానందమాయే
మసకబారిపోయిన పల్లె పండుగలు…
మళ్లీ రంగులద్దిన ఒక మనసు…
సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు…
మన సంస్కృతి, అనుబంధాలు, ఆనందాల కలయిక అని గుర్తుచేసే కథ.

Nallabati Raghavendra Rao
6 days ago9 min read


పట్టుదలే భవిష్యత్తు
మంచి మార్కులు… గొప్ప డిగ్రీ…
అయినా ఉద్యోగం రాక నిరాశ చెందిన హరీష్…
ఒక స్నేహితుడి మాటతో జీవితాన్ని మార్చుకున్నాడు.
డిగ్రీ కాదు… నైపుణ్యాలే భవిష్యత్తును నిర్మిస్తాయని నిరూపించాడు.

Dr. Krishna Kumar Vepakomma
6 days ago5 min read


కాలానికి వంతెన
ఒక పాత బంగళాలోని అద్దం…
అది కేవలం ప్రతిబింబం చూపించలేదు.
వందేళ్ల క్రితం జీవిస్తున్న ఒక మనిషితో రాఘవను కలిపింది.
ఒక హత్యను ఆపేందుకు ప్రారంభమైన ఆ సంభాషణ… చివరికి చరిత్రనే మార్చేసింది.
“కాలానికి వంతెన” – కాలాన్ని దాటిన అద్భుతమైన సస్పెన్స్ ఫాంటసీ కథ.

Munipalle Vasundhara Rani
May 203 min read


కరికాల చోళుడు - పార్ట్ 77
చలి మధ్య దగ్గరైన రెండు హృదయాలు…
అడవిలో ప్రాణాపాయంతో మళ్లీ పరీక్షించబడ్డాయి.
ఆకలితో ఉన్న అడవి గుర్రాల మధ్య కరికాల చూపిన ధైర్యం ఉత్కంఠ రేపుతుంది.
M K Kumar
May 206 min read


“ఒరేయ్ బిచ్చం” నుండి “హీరో బి.పతి”
అవమానాల మధ్య జీవించిన భిక్షపతి…
ఒక “దొంగల నాటకం” ద్వారా అందరి గౌరవాన్ని సంపాదించాడు.
మనిషి విలువ హోదాలో కాదు… మనసులో ఉంటుందని చెప్పే భావోద్వేగ తెలుగు కథ.

P. V. Padmavathi Madhu Nivrithi
May 204 min read


మమతానురాగాల హరివిల్లు
ప్రేమతో కట్టుకున్న ఇల్లు…
అహంకారంతో విరిగిపోయింది.
కానీ ఒక తండ్రి మాట, ఒక తల్లి మమత ఆ కుటుంబాన్ని మళ్లీ ఒక్కటి చేశాయి.

Neeraja Prabhala
May 203 min read
bottom of page
