top of page


ఆ కుర్చీ రహస్యం
పేద కుటుంబానికి చెందిన మాధవ్ కోసం అతని తల్లి ఒక కొత్త కుర్చీ కొంటుంది. కానీ అదే రోజు పాఠశాలలోనూ, చుట్టుపక్కల వారిలోనూ అతనిపై అకస్మాత్తుగా పెరిగిన గౌరవం అతన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆ కుర్చీ వెనుక దాగిన వింధ్య నిస్వార్థ స్నేహమే ఈ కథలోని అసలు రహస్యం.

P. V. Padmavathi Madhu Nivrithi
7 hours ago5 min read


"బెస్ట్ టీచెర్" ఎవరు?
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒక పాఠశాలలో “ఉత్తమ ఉపాధ్యాయ” పురస్కారం కోసం విద్యార్థులే తమకు నచ్చిన గురువును ఎన్నుకుంటారు. అందరికంటే ఎక్కువ ఓట్లు శ్రీలేఖ టీచర్‌కే ఎందుకు వచ్చాయి? విద్యార్థుల అభిరుచులు, బలాలు, ఎంపికలను గౌరవించడమే నిజమైన బోధన అని చెప్పే సందేశాత్మక కథ.

P. V. Padmavathi Madhu Nivrithi
Sep 54 min read


గమ్యం చేరే వేళ
మార్పు కోసం పెద్ద నిర్ణయాలు అవసరం లేదు… చిన్న అడుగులు చాలు. “రేపటి నుంచి” అనే మాటను వదిలి, ఈరోజే మొదటి అడుగు వేసిన ఆదిత్య ప్రయాణమే ఈ హృదయస్పర్శి ప్రేరణాత్మక కథ.

Dr. Krishna Kumar Vepakomma
Aug 154 min read


అల్జీబ్రా - గుండె గాబ్రా...!
అల్జీబ్రా అంటే భయపడే విద్యార్థులకు శ్రీలేఖ టీచర్ సరళమైన ఉదాహరణలతో బీజగణితాన్ని ఎంతో సులభంగా అర్థమయ్యేలా బోధిస్తుంది. గణిత భయాన్ని తొలగించి, అర్థం చేసుకుంటూ చదవాలని ప్రేరేపించే విద్యా కథ.

P. V. Padmavathi Madhu Nivrithi
Aug 46 min read


మొక్కై వంగనిది...
"మొక్కై వంగనిది... మ్రానై వంగునా?"
పిల్లలకు చిన్నప్పుడే మంచి అలవాట్లు నేర్పకపోతే, పెద్దయ్యాక మార్చడం ఎంత కష్టమో ఒక తండ్రి తన కొడుకుకు చెప్పిన జీవన పాఠం.

Varanasi Sudhakar
Jul 305 min read


ఇది ఏ బలం పోటీ?
బలమైన అబ్బాయిలు చేయలేని పనిని ఒక విద్యార్థిని తెలివిగా ఆలోచించి సులభంగా పూర్తి చేస్తుంది. బుద్ధిబలం, శాస్త్రీయ ఆలోచన, జట్టుకృషి, సృజనాత్మకత ప్రాముఖ్యతను తెలియజేసే ప్రేరణాత్మక తెలుగు కథ.

P. V. Padmavathi Madhu Nivrithi
Jul 264 min read
bottom of page
