top of page


చదువు లేని "చదువుల తల్లి"
చదువుకోకపోయినా సమాజానికి విద్యాబుద్ధులు నేర్పిన యాదమ్మ కథే “చదువు లేని చదువుల తల్లి”. బస్తీలోని బెల్ట్ షాపుకు వ్యతిరేకంగా పోరాడి, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన యాదమ్మ ప్రయాణం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.

Veluri Sarada
4 hours ago5 min read


సమాజ హితానికి ఏఐ
గుడి పరిసరాల్లో పేరుకుపోతున్న చెత్త సమస్యను ఏఐ సాంకేతికత సహాయంతో పరిష్కరించిన రవి, వంశీల కథే “సమాజ హితానికి ఏఐ”. యువత తమ విజ్ఞానాన్ని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తే ఎలాంటి మార్పు తీసుకురాగలరో తెలియజేసే స్ఫూర్తిదాయక కథ ఇది.

Veluri Sarada
Oct 135 min read


మనిషి
కొడుకు పుట్టిన వేళే ఇంటికి వచ్చిన ఓ గొర్రెపిల్ల... ఆ బిడ్డతో కలిసి పెరిగి కుటుంబంలో ఒక సభ్యురాలైంది. కానీ ఓ మొక్కుబడి ఆ అనుబంధాన్ని చివరకు ఎటు తీసుకెళ్లింది?

Bhaskara Rao B. R. K. V.
Sep 263 min read


తప్పేంటి???
“తప్పేంటి?” అనే ఒక్క ప్రశ్నను ఆధారంగా చేసుకుని నేటి మనిషి జీవన విధానం, కుటుంబ విలువలు, సంప్రదాయాలు, వ్యక్తిగత స్వేచ్ఛపై రచయిత బి. ఆర్. కె. వి. భాస్కరావు చేసిన సామాజిక, తాత్విక ఆలోచనల సమాహారమే ఈ కథనం.

Bhaskara Rao B. R. K. V.
Sep 194 min read


ప్రేమమ్...
ప్రేమ అంటే సమయం వృథా అని నమ్మిన రమకు, ప్రేమకు నిజంగా ఏదైనా సాధించే శక్తి ఉందని నిరూపించాలనుకున్నాడు వెంకీ. మహిళల బాధను తగ్గిస్తూ, నష్టాల్లో ఉన్న నిమ్మ రైతులకు కొత్త ఆశ కలిగించిన అతని ప్రయత్నం చివరకు ప్రేమకు కొత్త నిర్వచనం ఇచ్చింది.

Bhaskara Rao B. R. K. V.
Sep 145 min read
bottom of page
