top of page


జోక్స్ – నవంబర్ 2026
మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్న జోక్స్ పోటీ – 2026–27లో భాగంగా నవంబర్ నెలలో రచయితలు పంపిన చక్కటి తెలుగు జోక్స్‌ను ఈ పోస్టులో అందిస్తున్నాము. ప్రతి రచయిత పంపిన 10 జోక్స్‌ను ఒక సెట్‌గా ప్రచురిస్తున్నాము. చదవండి... నవ్వండి... మీకు నచ్చిన జోక్స్పై అభిప్రాయాలను తెలియజేయండి!

Joker
10 hours ago7 min read


కుటుంబ కథల పోటీ – 2026–27
కుటుంబ అనుబంధాలు, మానవీయ విలువలను ప్రతిబింబించే తెలుగు కథలకు ప్రత్యేక పోటీ! ఐదు నెలల్లో 15 బహుమతులు, మొత్తం ₹5,250 నగదు ప్రోత్సాహకాలు. మీ కుటుంబ కథలను పంపి విజేతలుగా నిలవండి.
Mana Telugu Kathalu - Admin
Oct 292 min read


విజయదశమి 2026 శుభాకాంక్షలు!
✍️ కత్తి కన్నా కలం గొప్పది!
📖 మంచి కథే సమాజానికి వెలుగుదారి!
తెలుగు రచయితలకు, కవులకు, పాఠకులకు, సాహిత్యాభిమానులకు మరియు శ్రేయోభిలాషులందరికీ మనతెలుగుకథలు.కామ్ తరఫున విజయదశమి శుభాకాంక్షలు!
🌸 మీ ప్రతి మంచి సంకల్పం విజయవంతం కావాలి!
Mana Telugu Kathalu - Admin
Oct 201 min read


తోలు బొమ్మలు - పార్ట్ 1
తోలు బొమ్మలు పార్ట్ 1 ఈ ప్రశ్నలతోనే పాఠకుడిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సుప్రీంకోర్టులో న్యాయదేవత విగ్రహంలో వచ్చిన మార్పుల గురించి ఆలోచిస్తున్న జిల్లా కోర్టు జడ్జి సత్యానందరావు, తన ముందున్న ఒక క్లిష్టమైన కేసు గురించి తీవ్రంగా ఆలోచిస్తుంటారు. హత్యా నేరానికి పాల్పడ్డాడని సాక్ష్యాలతో నిరూపించబడినట్లు భావిస్తున్న యువకుడు చంద్రశేఖర్ విషయంలో మాత్రం జడ్జిగారి మనసు మరో నిజాన్ని సూచిస్తుంది.

Chaturveadula Chenchu Subbaiah Sarma
Aug 285 min read


వారం వారం బహుమతులు - జూలై 2026 ఫలితాలు
మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్న NON STOP PRIZES – వారం వారం బహుమతులు పథకంలో జూలై 2026 విజేతల వివరాలు, ఉగాది షడ్రుచుల కథల పోటీ ఫలితాలు, బహుమతుల వివరాలు మరియు రచయితలను ప్రోత్సహిస్తున్న సహృదయుల వివరాలు.
Mana Telugu Kathalu - Admin
Aug 153 min read


కవి సమ్మేళనము
పట్టు చీర కోసం మొదలైన చిన్న కోరిక, కవి సమ్మేళనం వరకు చేరుతుంది. కవిత్వం కన్నా స్నేహితుల ముచ్చట్లు, చీరలు, ఫోటోలు, సన్మానాలే ఎక్కువగా గుర్తుండే రాణి అమాయకత్వం కథకు నవ్వులు తెప్పిస్తుంది. చివరికి ఒక చిన్న అనుభవం ఆమెకు జీవిత పాఠం నేర్పుతుంది. హాస్యంతో పాటు సాహిత్యంపై సున్నితమైన వ్యంగ్యాన్ని చక్కగా ఆవిష్కరించిన కథ ఇది.

Addanki Lakshmi
Aug 27 min read
bottom of page
