top of page


ఆయన అంతే…
నలుగురిలో ఎలా మాట్లాడాలో తెలియదు... మనసులో ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తారు. అలాంటి శ్రీను గారి అమాయకమైన మాటలు, పెళ్లిలో ఆయన చేసే సరదా వ్యాఖ్యలు లక్ష్మిని ఇబ్బంది పెట్టినా అందరినీ నవ్విస్తాయి. ఎందుకంటే ఆయన మనసు మాత్రం బంగారం — ఆయన అంతే!
Jamunarani B
4 days ago4 min read


వినాయక చవితి – ఒక భిన్న దృక్పథం
విఘ్నం వస్తే ఆగిపోవాలా? సమస్యకు ఒక దారి మూసుకుపోతే ఏం చేయాలి? అపనింద ఎదురైతే ఎలా స్పందించాలి? వినాయక చవితి కథల్లో దాగిన మూడు గొప్ప జీవిత సత్యాలను భిన్న దృక్పథంతో పరిచయం చేసే ఆలోచనాత్మక వ్యాసం.
Jamunarani B
Sep 133 min read


తారమ్మ తాళం చెవి
మంచి మనసున్న బాలుడు వర్ధనుడికి దొరికిన అద్భుతమైన తాళం చెవి అతని జీవితాన్ని ఎలా మార్చింది? మూడు మంచి పనుల వెనుక దాగిన అసలైన నీతి ఏమిటి?
Jamunarani B
Sep 136 min read


బిందు - బ్యూటీ పార్లర్ బాధలు
పెళ్లికి అందంగా తయారవ్వాలని బ్యూటీ పార్లర్కి వెళ్లిన బిందుకు అక్కడి హెయిర్ కట్స్, ఫేషియల్స్, ఐబ్రోస్, వాక్సింగ్, పెడిక్యూర్ అన్నీ కొత్త అనుభవాలే! నొప్పులకంటే తన కామెడీతో పార్లర్లో అందరినీ నవ్వించిన బిందు కథే “బిందు - బ్యూటీ పార్లర్ బాధలు”.
Jamunarani B
Aug 266 min read


జాబిల్లిని పిలిచిన జాహ్నవి
అట్లతద్ది ఆచారం వెనుక శాస్త్రం దాగి ఉందా? సంప్రదాయం, చంద్ర విజ్ఞానం, కుటుంబ బంధం, ఒక చిన్నారి అమాయక ప్రశ్న కలిసినప్పుడు పుట్టిన ఊహాత్మక విజ్ఞానకథే ‘జాబిల్లిని పిలిచిన జాహ్నవి’. జాహ్నవి విశ్వాసానికి, చంద్రశేఖర్ శాస్త్రీయ అన్వేషణకు మధ్య మొదలైన ప్రయాణం చివరికి ఒక కొత్త ప్రశ్నకు దారితీస్తుంది.
Jamunarani B
Aug 195 min read


పరిమళ ప్రసాదం
ప్రసాదం ఎంత గొప్పగా చేశామన్నది కాదు... ఎంత ప్రేమతో పంచుకున్నామన్నదే దేవుడికి ఇష్టమైన మహాప్రసాదం అని చెప్పే మనసును హత్తుకునే వినాయక చవితి కథ.
Jamunarani B
Aug 87 min read
bottom of page
