ఆఖరి ప్రయాణం
- Chilakamarri Satyanarayana

- 3 hours ago
- 2 min read
#ChilakamarriSatyanarayana, #చిలకమర్రిసత్యనారాయణ, #ఆఖరిప్రయాణం, #AakhariPrayanam, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #NCపద్మశ్రీ

Aakhari Prayanam - New Telugu Poem Collection By Chilakamarri Satyanarayana
Published In manatelugukathalu.com On 08/12/2025
ఆఖరి ప్రయాణం - తెలుగు కవిత
సేకరణ: చిలకమర్రి సత్యనారాయణ
రచయిత్రి ఈ కవితలో వ్రాసిన వాక్యాలు ప్రతివ్యక్తికి వర్తిస్తాయి ముందో వెనుకో. అయితే విచిత్రమో విధిలిఖితమో తెలియదు ఈ కవితని వ్రాసిన కొద్దీ రోజుల్లోనే రచయిత్రి మరణించడం జరిగింది. తనకి తెలుసా అతిత్వరలో ఈలోకాన్నే వదిలేస్తున్నానని అని మాలాంటి సన్నిహితులు దిగ్భ్రాంతి లో ఉన్నాము. అయితే ఈకవితాలోని పచ్చి నిజాలు అందరికి వర్తిస్తాయి. అందుకే తన కవితని నలుగురు చదవాలని మా కోరిక.
****ఆఖరి ప్రయాణం****
NC పద్మశ్రీ
ఎవరు ఊహించగలరు మన ఆఖరి ప్రయాణం ఎలా ఉంటుందో..
తనకు తాను చుాడలేని ప్రయాణం.
ఇంకెప్పుడూ చేయలేని ప్రయాణం...
తన కోసం ఆ నలుగురు మిగలుతారో లేదో తెలియదు....
ఎవరెవరు జతకడతారోతెలియదు...
ఎవరి కనులు
చెమ్మగిల్లాయో తెలియదు.
ఎవరి జ్ఞాపకాలలో మిగిలి పోతానో....
ఎవరు తన కోసం కన్నీరు కారుసాౖరో
ఎవరు తనజీవితానుబందాలను
తన గుండెలో పదిలంగా దాచుకుంటారో..
తాను వదిలిన ఆనవాళ్ళు
ఎన్నాళ్లు ఉంటాయో
ఎవరికి ఉపయోగ పడతాయో తనఁశమఫలితం విలువ ఎంతో మందికి తెలుస్తుంది.
కొందరు సామాన్యంగా...
కొందరు గర్వంగా
హంగులతో కొందరు...
సాగే ఈ ఒంటరి ప్రయాణం ఎవరికి ఏమి తెలియదు ... మౌనమే చివరకు మిగిలేది..
ఇదే ముగింపు...
ఎటువైపో తెలియని గమనం..
ఈ అతి చిన్న ప్రయాణం..
ఎవరుా తప్పించు కోలేని ప్రయాణం
అందరు చేరుకునే గమ్యస్థానం...
***********************************
Regards
Satyanarayana Chilakamarri
చిలకమర్రి సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: చిలకమర్రి సత్యనారాయణ
తెలుగు భాష అంటె ఎంతొ మక్కువ..ఆదిలొ నాకవితలు వ్యాసాలు అంధ్రజ్యొతి అంధ్ర పత్రిక ప్రచురించి ఎంతగానొ ప్రొత్సహించాయి. ఉద్యొగరీత్య సిండికేటుబ్యాంక్ లో అధికారిగ పదవి, అనెక ప్రదేశాలను వ్యక్తులను పరిచయంచెసింది. ప్రస్తుతం న్యాయవాది వృత్తిలో ఉంటూ భిన్న సమస్యలతొ సతమతమయ్యె వ్యక్తులకు సహయం చెయ్యాలని ఆకాంక్ష.
వర్తమానంలో జరిగే సంఘటనలకు స్పందించడం అలవాటు.చాలా సందేహాలకు భగవద్గీత సమాధానమని నా నమ్మకం.
చిన్నారి మనవడు అరుష్ తొ కాలక్షేపం. కుటుంబం ప్రశాంతంగా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుందని నమ్ముతాను.
తిరిగి నేను రచయితగా మారడానికి అన్నయ్య కృష్ణమాచార్యులు ప్రొత్సహం అయితె తెలుగుకథలు మాధ్యమం కావడం నా అదృష్టం.




ఇలంటి జీవిత సత్యాలు చెప్పి Padmakka ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోయింది. May her soul rest in peace. 🙏
విషాద భరితం. చక్కని భావ వ్యక్తీకరణ