top of page
Original.png

ఆడపిల్ల స్వప్నం


'Adapilla Swapnam' New Telugu Poem

Written By N. Sai Prasanthi

'ఆడపిల్ల స్వప్నం' తెలుగు కవిత

రచన: N. సాయి ప్రశాంతి



ఓ వెెన్నెలా ఓ వెన్నెలా నీకల నీదేకదా

ఓ వెెన్నెలా ఓ వెన్నెలా నీ అడుగొక యుద్ధమా

ఏనాడూ వెెనకడుగేయని ధైర్యమే నీది కదా

కెరటాలకి తల వంచకమ్మా...

నువ్వంటే ప్రేమకి రూపం త్యాగానికి ప్రతిరూపం

నువ్వంటే ఓర్పూ సహనం గెెలిచేందుకు రోజూ సమరం

ఓ వెన్నెెలా ఓ వెన్నెలా నీ శక్తే ఆయుధమమ్మా

ఓ వెన్నెెలా నీ స్వప్నమే భారతమాత చిరునవ్వమ్మా.

విద్యలో నువు సరస్వతి దుర్గవి నువు శక్తిలోన

నువ్వంటే జాతి సంస్కృతి నువు కాంతివి నింగిలోన

ఓ వెన్నెలా ఓ వెెన్నెెలా మరిచిపోకు నీ సమర్థత

ఓ వెన్నెెలా ఏ జాతీ ఒక రెెక్కతో ఎగరదమ్మా...

***

N. సాయి ప్రశాంతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:


నమస్తే.నా పేరు సాయి ప్రశాంతి. ఉస్మానియా యూనివర్సిటీ లో మైక్రో బయాలజీ చదివాను. ఎడ్యుకేషన్ సంబంధిత ఆర్టికల్స్ ఎన్నో వ్రాసాను. కథలంటే ప్రాణం. చిన్న పిల్లల కథలు వ్రాయడం నా హాబీ.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page