top of page
Original.png

విజయదశమి 2023 కథల పోటీలు


Vijayadasami Telugu Story Competition

విజయదశమి 2023 కథల పోటీలు

నిర్వహణ: మనతెలుగుకథలు.కామ్

విషయ సూచిక

1 .బహుమతులకు సహకరిస్తున్న వారు ( Contributors To Prizes )

2. విజయదశమి 2023 కథల పోటీలు

3. ఉగాది 2023 సీరియల్ నవలల పోటీలు మరియు కథల పోటీలు

5. NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) జనవరి 2023 ఫలితాలు


గమనిక:


కొత్త రచయితల సమాచారం కోసం...

కథల పోటీ కోసం ప్రత్యేకంగా రచనలు పంపనవసరం లేదు.

మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే కథలనుండి ప్రతి వారం కనీసం ఒక కథను ఉత్తమ కథగా ఎంపిక చేస్తాము.

అలా ఎంపిక చెయ్యబడ్డ కథలనుండి ఉగాది/విజయదశమి పోటీలకు బహుమతి కథ సెలెక్ట్ చేస్తాము.

అక్టోబర్ 2022 నుండి మార్చ్ 2023 వరకు ప్రచురితమై, వీక్లీ ప్రైజ్ కి ఎంపికైన కథలనుండి ఉగాది 2023 బహుమతులు ఎంపిక చెయ్యబడతాయి.

అలాగే ఏప్రిల్ 2023 నుండి అక్టోబర్ 2023 వరకు ప్రచురింపబడి, వీక్లీ ప్రైజ్ కి ఎంపికైన కథలనుండి విజయదశమి 2023 బహుమతులు ఎంపిక చేయబడతాయి.

ప్రతి నెల వారం వారం బహుమతులకు ఎంపికైన కథల వివరాలు మనతెలుగుకథలు.కామ్ లో మరుసటి నెల 15 వ తేదీ ప్రచురిస్తాము.

ఉగాది కథల పోటీ గడువు 20 /03 /2023 తో ముగుస్తోంది.

కాబట్టి 21 /03 /2023 నుండి మాకు చేరే కథలు విజయదశమి కథల పోటీకి పరిశీలింపబడతాయి.

కేవలం మేము పంపే లింక్ ల ద్వారానే మనతెలుగుకథలు లో కథలు చదవాల్సిన అవసరం లేదు.

మీ బ్రౌసర్ లో www.manatelugukathalu.com అని టైపు చేస్తే మా వెబ్ సైట్ చేరుకోవచ్చు. మీకు నచ్చిన కథలు ఉచితంగా చదువుకోవచ్చు.

మీ రచనలు మాకు పంపవలసిన చిరునామా story@manatelugukathalu.com

మనతెలుగుకథలు.కామ్ రచయితల కోసం మేము ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ లో చేరడం ద్వారా ప్రతి పోస్ట్ తాలూకు లింక్ లు తెలుసుకోవచ్చు.

1 .బహుమతులకు సహకరిస్తున్న వారు

వారం వారం ఒక కథకు బహుమతి చొప్పున నెలకు నాలుగు కథలకు బహుమతులు అందిస్తున్నాం. బహుమతుల వితరణలో భాగస్వాములు దొరికితే ఈ బహుమతుల సంఖ్యను, బహుమతుల మొత్తాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే ప్రతి కథకు బహుమతి అందేలా చేయాలన్నదే మా సంకల్పం.

రూ: 3000/- చెల్లించడం ద్వారా ఒక సంవత్సరం పాటు ప్రతి నెలా ఒక కథకు బహుమతిని మీరు స్పాన్సర్ చేయవచ్చు.

వివరాలకు story@manatelugukathalu.com కి మెయిల్ చేయండి.

ఈ విషయంగా మేము గతంలో చేసిన విజ్ఞప్తికి స్వచ్చందంగా ప్రతిస్పందించిన వారి వివరాలు తెలియజేస్తున్నాము.

*శ్రీ బివిడి ప్రసాద రావు గారు ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.

*శ్రీమతి పెండేకంటి లావణ్య కుమారి గారు తమ దివంగత మాతృమూర్తి శ్రీమతి పెండేకంటి లక్ష్మీపద్మావతమ్మ గారి జ్ఞాపకార్థం ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.

2. విజయదశమి 2023 కథల పోటీలు

సంక్రాంతి 2021, విజయదశమి 2021, ఉగాది 2022, విజయదశమి 2022 మరియు ఉగాది 2023 కథల పోటీలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా రచయితలకు, పాఠకులకు ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము

ఇప్పుడు విజయదశమి 2023 కథల పోటీని ప్రకటిస్తున్నాము.

పోటీల కోసం ప్రత్యేకంగా కథలు పంపాల్సిన అవసరం లేదు.

ఉగాది 2023 కథల పోటీల గడువు 20 /03 /2023 తో ముగుస్తుంది.

ప్రచురణ 05 /04 /2023 నాటికి పూర్తవుతుంది.

కాబట్టి 06 /04 /2023 నుండి 15 /10 /2023 వరకు ప్రచురితమయ్యే కథల నుండి విజయదశమి 2023 కథల పోటీల బహుమతుల ఎంపిక ఉంటుంది.

ప్రచురింప బడ్డ కథలను తరువాత తొలగించడం ఉండదు. ఇందుకు సమ్మతించే వారే తమ రచనలను పంపగలరు.

విజయదశమి 2023 కథల పోటీ బహుమతుల వివరాలు :

ఏకైక ప్రథమ బహుమతి రూ: 5000 /-

ఐదు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ: 500 /-

మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి.

నిబంధనలు :

*కథ నిడివి రచయిత సౌకర్యాన్ని బట్టి ఉండవచ్చు.

*కాపీ కథలు, ఇదివరకే ప్రచురింపబడ్డ కథలు, అనువాద కథలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న కథలు పంపరాదు.

*ఇదివరకే ప్రింట్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ , బ్లాగ్ లలో గానీ ఇతర గ్రూప్ లలో గానీ ప్రచురింపబడ్డ కథలు బహుమతులకు పరిగణింపబడవు. ఆ మేరకు హామీ పత్రం జత చేయాలి.

*ఒకరు ఎన్ని కథలయినా పంపవచ్చును.

మీ రచనల్లో అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు లేకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పంపండి.

*వెంటనే మీ కథలను 'మనతెలుగుకథలు.కామ్' వారికి పంపించండి.

* మీ కథలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.

*లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

*పి.డి.ఎఫ్ రూపంలో పంపే కథలు పరిశీలింపబడవు.

*కథలు మాకు చేరవలసిన చివరి తేదీ : 15/10/2023

*ఫలితాలు 15/11/2023 న 'మనతెలుగుకథలు.కామ్' లో ప్రచురింపబడతాయి.

*తుది నిర్ణయం 'మనతెలుగుకథలు.కామ్' వారిదే.

*ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.

*ప్రచురింపబడే అన్ని రచనల పైనా మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ( పోడ్కాస్ట్ చెయ్యడం, యు ట్యూబ్ లో ఉంచడం లాంటివి) ఉంటాయి.

*మనతెలుగుకథలు.కామ్' యాజమాన్యం, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బహుమతులకు అనర్హులు.

3. ఉగాది 2023 సీరియల్ నవలల పోటీలు మరియు కథల పోటీలు

ఉగాది 2023 నవలల పోటీ గడువు 15 /01 /2023 తో ముగిసింది. కొన్ని నవలల ప్రచురణ పూర్తి అయింది. మరికొన్ని సీరియల్ నవలల ప్రచురణ జరుగుతోంది.

కథల పోటీల గడువు 20 /03 /2023 తో ముగుస్తుంది. ప్రచురణ ఎప్పటికప్పుడు జరుగుతోంది. మిగిలిన కథల ప్రచురణ 05 /04 /2023 తో ముగుస్తుంది.

ఫలితాలు ముందుగా ప్రకటించినట్లుగానే 15 /04 /2023 న వెలువడుతాయి.

బహుమతులు 22 /04 /2023 లోగా అందజేయబడతాయి.

4. NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ): జనవరి 2023 ఫలితాలు

అత్యంత జనాదరణ పొందిన NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) పథకాన్ని 30/09/2023 వరకు పొడిగిస్తున్నాము.

రచయితకు పోటీలో గెలుపొందడం, బహుమతి పొందడం ఒక టానిక్ లాంటిది.

బహుమతి మొత్తం రచయితకు గొప్ప కాదు.

విజేతగా నిలవడం రచయితల ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.

మరిన్ని మంచి రచనలు చేయడానికి ప్రేరణ కలుగుతుంది.

వారం వారం బహుమతులు అందించడం వెనుక మా ఉద్దేశం అదే.

జనవరి 2023 ఫలితాలు

( కథ చదవడానికి ఆ కథ పేరు మీద క్లిక్ చేయండి. రచయిత ప్రొఫైల్ చూడడానికి రచయిత పేరు మీద క్లిక్ చేయండి )

విజేతలకు మా అభినందనలు.

వారికి వ్యక్తిగతంగా తెలియజేయడంతో పాటు ప్రశంసాపత్రం పంపడం జరిగింది.

బహుమతి మొత్తం 19/03/2023 లోగా పంపడం జరుగుతుంది.

పాఠకులకు, రచయితలకు మరొకమారు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.

ధన్యవాదాలు










15 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Mình thường quan tâm đến yếu tố bảo mật trước khi chú ý đến các nội dung khác. Sau khi xem qua mu88 , mình khá chú ý việc hệ thống áp dụng SSL 128-bit cùng cơ chế xác thực OTP cho tài khoản. Bên cạnh đó, nhiều thông tin quan trọng cũng được hiển thị khá rõ ràng. Với mình, những yếu tố này giúp cảm giác tìm hiểu trở nên yên tâm hơn đôi chút.


Like

Rated 5 out of 5 stars.

Dùng đủ lâu với socolive , mình mới thấy bảng xếp hạng là một trong những dữ liệu mình sử dụng nhiều nhất. Trước đây mình chỉ quan tâm đến kết quả của đội mình yêu thích, còn bây giờ lại thường xem điểm số và hiệu số bàn thắng của cả nhóm dẫn đầu. Mình cũng kết hợp với lịch thi đấu để dự đoán những vòng đấu quan trọng phía trước. Theo mình, việc theo dõi như vậy giúp mình hiểu rõ hơn hành trình của từng đội trong suốt mùa giải.


Like

Rated 5 out of 5 stars.

I have followed https://sunwinbc.com/ for some time, and what stood out to me was how the browsing experience remained fairly comfortable during longer sessions. Sometimes I would open slot-style content before checking account information, and the categories still felt grouped clearly enough. I generally prefer platforms where the structure stays easy to understand even after moving through several sections.


Like

Rated 5 out of 5 stars.

Khi tiếp tục sử dụng Mod Việt trên nhiều thiết bị khác nhau, mình nhận thấy giao diện được thiết kế theo phong cách tối giản nhưng vẫn đảm bảo khả năng hiển thị đầy đủ thông tin cần thiết. Các khối nội dung được trình bày rõ ràng thông qua ảnh đại diện, tên trò chơi, danh mục và đánh giá, giúp người dùng dễ nhận diện nội dung ngay từ cái nhìn đầu tiên. Mình thấy công cụ tìm kiếm được đặt ở vị trí dễ quan sát nên việc tiếp cận các tựa game mong muốn trở nên nhanh hơn. Trong quá trình trải nghiệm, việc duyệt nội dung theo thể loại diễn ra khá thuận tiện và…

Like

Rated 5 out of 5 stars.

Trong một phiên sử dụng kéo dài trang chủ bet88 mình thử chuyển liên tục giữa nhiều chuyên mục để xem mức độ ổn định. Khi mở casino rồi quay lại thể thao hoặc mini game, giao diện không bị xáo trộn nên cảm giác sử dụng vẫn giữ được sự quen thuộc. Các khu nội dung được tách rõ ràng nên dù thao tác nhanh nhiều lần vẫn không gây rối. Điều này giúp trải nghiệm liên tục trong thời gian dài trở nên dễ chịu hơn

Like
bottom of page