అడుగేేద్దాము మనము

'Adugeddamu Manamu' New Telugu Poem
Written By N. Sai Prasanthi
రచన: N. సాయి ప్రశాంతి
పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అడుగేేద్దాము అడుగేేద్దాము అడుగేేద్దాము మనము
లక్ష్యం చేేరేవరకు ప్రతి క్షణమూ ఒక పోరాటమూ
విధికేే ఎదురీదడమూ మన గెెలుపుకిి తొలిమెట్టవును
ఏనాడూ ఏ రోజూ నువ్వేే నీ బలమూ
జీవితమే ప్రయాణమూ ప్రతి మలుపొక పాఠమూ
నీ శక్తి నీ ఆయుధము ఆలోచనేే ఇంధనమూ
పడిలేేచే కెరటాలేే నిరంతరం నీ ఆదర్శమూ
ఓటమి గెెలుపుకిి తొలి అడుగవును..
నిలబడు నువ్వు కలబడు నువ్వు.
ఏనాడూ ఏరోజూ నువ్వే నీ ధైర్యము
చీకటిని తరిమే వెలుగు బాధల కరిగించేే నవ్వు
నువ్వై ముందుకిి సాగుమా..
ఈనాడు నీలో తెెగువేే అంతు లేేని నీ సహనమే
నిన్ను గెెలిపించేే శక్తి కదా...
అమావాస్య కిి నువ్వు వెెన్నెెల
అరణ్యాలలో దారి నీ బలమే కదా....
***
N. సాయి ప్రశాంతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
Podcast Link
https://spotifyanchor-web.app.link/e/xTEfjYJ5Xvb
Twitter Link
https://twitter.com/ManaTeluguKatha/status/1605934668317986817?s=20&t=6BueFONJ5FubDXw482hvQw
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
నమస్తే.నా పేరు సాయి ప్రశాంతి. ఉస్మానియా యూనివర్సిటీ లో మైక్రో బయాలజీ చదివాను. ఎడ్యుకేషన్ సంబంధిత ఆర్టికల్స్ ఎన్నో వ్రాసాను. కథలంటే ప్రాణం. చిన్న పిల్లల కథలు వ్రాయడం నా హాబీ.
https://www.manatelugukathalu.com/profile/prasanthi/profile