బాలలలోకం - పుస్తకావిష్కరణ
- Gadwala Somanna
- May 7
- 1 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #బాలలలోకం, #BalalaLokam, #బాలగేయాలు, #పుస్తకావిష్కరణ

డి. ఇ. ఓ. శామ్యూల్ పాల్ గారిచే సోమన్న "బాలలలోకం" పుస్తకావిష్కరణ
Balala Lokam Pusthakavishkarana - Book Unveiling ceremony At Adoni - Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 07/05/2025
బాలలలోకం పుస్తకావిష్కరణ - తెలుగు వ్యాసం
రచన: గద్వాల సోమన్న
పెద్దకడబూర్ మండల పరిధిలోని,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కంబదహాళ్ లో గణితోపాధ్యాయుడుగా పని చేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త,బాలబంధు డా. గద్వాల సోమన్న 69వ పుస్తకం "బాలల లోకం" పుస్తకావిష్కరణ కర్నూలు జిల్లా డి. ఇ. ఓ శామ్యూల్ పాల్ గారి చేతుల మీద సెయింట్ జోసఫ్ పాఠశాల, అదోనిలో ఘనంగా జరిగింది. అదోని డివిజన్ పరిధిలోని ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాధికారుల సమావేశంలో కవి గద్వాల సోమన్న పుస్తకావిష్కరణ జరగడం గమనార్హం. ఈ కార్యక్రమంలో యం. సి. గిడ్డయ్య,ముగతి ప్రతాప్,టి. ఆంజనయ్య, యం. రాజు మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు. పుస్తక కృతికర్త గద్వాల సోమన్న ను డి. ఇ. ఓ యస్. శామ్యూల్ పాల్ గారు,అధికారులు,ఉపాధ్యాయులుశ్రేయోభిలాషులు. అభినందించారు.
-గద్వాల సోమన్న
Comentarios