top of page
Original_edited.jpg

కార్తీక మాస దీపపు వెలుగులు

  • Writer: M. Bhavya Manoj
    M. Bhavya Manoj
  • Oct 21
  • 1 min read

Updated: Oct 22

#MBhavyaManoj, #Mభవ్యమనోజ్, #కార్తీకమాసదీపపువెలుగులు, #తెలుగుకవిత

ree

Kartheeka Masa Deepapu Velugulu - New Telugu Poem Written By M. Bhavya Manoj

Published In manatelugukathalu.com On 21/10/2025

కార్తీక మాస దీపపు వెలుగులు - తెలుగు కవిత

రచన: M. భవ్యమనోజ్


కార్తీక మాస దీపపు వెలుగులు

భక్తితో నిండును మనసులు

శివునకు అర్పించు బిల్వ దళం

తెరచును అయన పాదాల వద్దకు మార్గం

ఆచరించు పూజలు ఉపవాసాలు

సరిచేయును అనారోగ్య సమస్యలు

చేసినచో ఆ నీల కంఠుడికి జలంతో అభిషేకం

పులకించి ప్రసాదించును జీవితాన సంతోషం

కార్తీక మాసం భక్తికి ఆరంభం, శాంతికి మార్గం

శివుని స్మరణలో కార్తీకం

చేయును జీవితాన్ని పావనం


M. భవ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

నమస్తే! నా పేరు M. భవ్య మనోజ్. సీతారాం కుమార్ గారి కోడలిని. ఇది నా తొలి రచన. ఆదరిస్తారని ఆశిస్తున్నాను.






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page