'Korandi Palakandi' written by Chaturvedula Chenchu Subbaiah Sarma
రచన : చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ
కరోనా తొలగి పోవాలని కోరుతూ ప్రముఖ రచయిత, కవి చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారు రాసిన చక్కటి కవితను చదవండి.
కోరండి ... కోరండి...
పలకండి... పలకండి
కరోన రాలిపోవాలని...
పాతరోజులు తిరిగి రావాలని //కో..
అందరూ ఆనందంగా వుండాలని
ఏ రోగము దరిచేరకుండాలని// /కో..
ఆ రోజుల్లోలాగా సరదాగా తిరగాలని
రాకపోకలు సరళంగా సాగాలని
పీడిత వ్యాధులన్నీ సమసి పోవాలని
అందరూ ఆరోగ్యంగా హాయిగా వుండాలని // కో..
రానున్నది నూతన (తెలుగు) సంవత్సరం ...
కానున్నవి అన్నీ బాధల నిర్మూలనం// కో..
పరమానందంగా పలకండి స్వాగతం...
పాడండి మనసారా మన జాతీయ గీతం// కో..
దైవచింతన సర్వధా రక్ష అని..
హరి హర నామాన వుంది ఎంతో శక్తి అని // కో...
***శుభం ***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం: చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ
Comments