top of page

మరువ లేని కల్పయితలు


'Maruvaleni Kalpayithalu' - New Telugu Article Written By Sudarsana Rao Pochampally

Published In manatelugukathalu.com On 03/11/2023

'మరువ లేని కల్పయితలు' తెలుగు వ్యాసం

రచన : సుదర్శన రావు పోచంపల్లి


మన దేశములో ఊరూర అడుగడుగున ఎందరో నాయకుల విగ్రహాలను ప్రతిష్ఠించుట కద్దు.వాళ్ళు ఒక దేశానికో రాష్ట్రానికో ప్రాంతానికో కొంత చేసి ఉండవచ్చు-అది తాత్కాలికము కాని కొందరు మహానుభావులు ఇంకా చెప్పాలంటె దైవ సమానులు లోకానికి ఎనలేని సేవ చేసినారు అంటె అతిశయోక్తి కాదు-వారి సేవలు యావత్ ప్రపంచ ప్రజలు సర్వకాల సర్వావస్థల యందు అనుభవించుచున్నారు -అటువంటి శాస్త్రజ్ఞులకు ఎన్ని కృతజ్ఞలు చెప్పినా తీర్చుకోలేని రుణము .


1.వింటన్ సెర్ఫ్ బాబూ ఖానులు అంతర్జాలము-{ఇంటర్నె ట్} కనుగొని మానవాళికి మహోపకారము చేసినారు-అది లేనిది మానవుల వ్యవహారము క్షణమైనా నడువబోదు,

2.చార్లెస్ బాబగె గణన యంత్రము {కంప్యుటర్} కనిపెట్టినారు దాని ఉపయోగము ప్రజలందరు ఎరిగినదే.

3.బెంజమిన్ ఫ్రాంక్లిన్ విద్యుత్శక్తిని కనుగొని ప్రపంచ చీకటిని తొలగింప జేసినాడు.అది లేకపోతె ఏపనులు జరుగక అభివృద్ధి కుంటుబడి జనమంత అంధకారములో మగ్గవలసినదే.

4.అలెగ్జాండర్ గ్రాహంబెల్ దూర్ శ్రవణ యంత్రము {టెలిఫోన్ } కనుగొని నేటి మానవ దైనందిన జీవనానికి ఉపయోగకరముగా ఉండునటు చేసినాడు.

5.ఫిలో టేలర్ ఫ్రాన్స్వర్థ్ దూర దర్శన్ {టెలివిజన్}కనుగొని మానవాళికి చేసిన సేవ అమోఘము,

6.గలిమెలో మార్కొని ఆకాశవాణి{రేడియో} కనుగొని చేసిన సేవ గొప్పదే.

7.మార్థి కూపర్ చరవాణి {మొబైల్ ఫోన్} కనుగొని ఇప్పుడు బాలురు,యువకులు, వృద్ధులు,అంధులు, ఆడమగ అందరు హస్తభూషణంగా మార్చుకొని అది విడిచే ప్రసక్తి లేకుండా వాడుచూ లబ్ధి పొందుచున్నారు.


ఇటువంటి కల్పయితలను మరచి నాయకుల విగ్రహాలు ప్రతిష్ఠించడము విడ్డూరము.

మానవాళికి రెండవ దైవముగా శ్రేయస్సు కలిగించినట్టి మహానుభావులను తరతరము మరిచి పోకుండా చేయడము ప్రభుత్వ విధి. శాస్త్రజ్ఞులకు సదా జోహారులు.

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

https://www.manatelugukathalu.com/profile/psr

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


25 views1 comment
bottom of page