ఎక్కువ నోబెల్ బహుమతులు
- P. V. Padmavathi Madhu Nivrithi
- Sep 25
- 4 min read
#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #MoreNobelPrizes, #నోబెల్ #TeluguChildrenArticles, #TeluguArticleOnNoblePrizes

"ఎక్కువ నోబెల్ బహుమతులు" గెలిచిన (పొందిన) విశ్వవిద్యాలయాలు - : (1901-2024 )
More Nobel Prizes - New Telugu Article Written By P V Padmavathi Madhu Nivrithi
Published In manatelugukathalu.com On 25/09/2025
ఎక్కువ నోబెల్ బహుమతులు - తెలుగు వ్యాసం
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
పరిచయం:
i) ఎక్కువ నోబెల్ బహుమతుల గెలిచిన (పొందిన) ర్యాంక్ - స్థానం - శ్రేణి (1901-2024 సంవత్సరం ) ???
ii) విశ్వవిద్యాలయం పేరు:???
iii) విశ్వ విద్యాలయాలు స్టాపించిన సంవత్సరం???
iv) *యెన్ని నోబెల్ బహుమతులు (1901 - 2024)???
-----------------------------------------------
NOTE:
I) 100 పై నోబెల్ బహుమతులు గెలిచిన విశ్వవిద్యాలయాలు: 5
(1901-2024) 5 Universities hit CENTURY (100+) MILESTONE in NOBEL AWARDS (Harvard, Cambridge, MIT, Columbia, Univ. Of Chicago)
------------------------------------------------
Ii)
50 పై నోబెల్ బహుమతులు గెలిచిన విశ్వవిద్యాలయాలు:: 12
till now (1991-2024) 12 universities have WON 50+ NOBEL AWARDS
---- X X X ---X X X --- X X X ---
(TOP CLASS TOP 10 Universities of the world, RANKING BASED on NOBEL AWARDS WON - (1901 to 2024 year):
---- X X X ---X X X --- X X X ---
-------------------------
గమనిక: (NOTE)
-------------------------
దేశం. ఖండం
Nation Continent
-----------------------------
*అమెరికా (ఉత్తర అమెరికా ఖండం) - USA (in North America)
*ఇంగ్లాండ్: యు. కె. (ఐరోపా) - England: UK (in Europe)
---- X X X ---X X X --- X X X ------------
----------------------------------------------------------------
జాబితాలో4 పాయింట్లు: ప్రశ్నలు
I) ప్రపంచ స్థానం ఎక్కువ నోబెల్ బహుమతుల గెలిచినందుకు ii) విశ్వ విద్యాలయం పేరు. [రాష్ట్రం (దేశం)]
iii) విశ్వ విద్యాలయాలు స్టాపించిన సంవత్సరం..
iv) *యెన్ని నోబెల్ బహుమతులు గెలిచారు (1901 - 2024)
4 POINTS in the list
I) World Rank in NOBEL AWRDS..
ii) University name [State (nation)]
Iii) University established year
IV) Number of NOBEL AWARDS WON
------- X X X- -----X X X ---------X X X ------------
1) హార్వర్డ్ యూనివర్శిటీ - మసాచుసెట్స్ (అమెరికా).. Harvard Univ. (Cambridge city, MA: USA): 1636 AD: (*180 నోబెల్ బహుమతులు)
2) యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ (ఇంగ్లాండ్: యు. కె).. University of Cambridge (Cambridge city: Cambridge-shire: England: UK): 1209 (*125)
3) ఎం. ఐ. టి - మసాచుసెట్స్ (అమెరికా).. (MIT: Cambridge city, MA: USA): 1861: (*105)
4) కొలంబియా యూనివర్సిటీ: (అమెరికా).. Columbia Univ. (New York city: NY: USA): 1754: (*103)
5) యూనివర్సిటీ ఆఫ్ చికాగో: (అమెరికా):
Univ. of Chicago (Chicago city: Illinois: IL: USA): 1890 (*101)
---------------------------------------
6) స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ - కాలిఫోర్నియా (అమెరికా).. Stanford University - Stanford city, California (CA: USA): 1891 (*96)
7) ప్రిన్స్టన్ యూనివర్సిటీ: (అమెరికా):. Princeton Univ. (Princeton city, New Jersey: NJ: USA): 1746 (*79)
8) యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ (యు. కె).. University of Oxford (Oxford city, Oxfordshire: England: UK): 1096 (*73)
..
[*గమనిక: ఆంగ్ల దేశాలలో అతి ప్రాచీన - పాత విశ్వవిద్యాలయం]
..
[*NOTE: OXFORD is the OLDEST University amongst English-speaking nations' universities]
9) కాల్టెక్: కాలిఫోర్నియా (అమెరికా).. Caltech: Pasadena city (CA: USA) (*76)
10) యేల్ యూనివర్సిటీ: Yale Univ (New Haven city: Connecticut: CT: USA): 1701: (*69)
-------------------------
11) యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (అమెరికా).. : Univ. of California (Berkeley: CA: USA): 1868 (*59)
12) కార్నెల్ (అమెరికా): Cornell University:[ Ithaca, New York: NY (USA)] (*61 నోబెల్ బహుమతులు
----X------ ఎక్కువ నోబెల్ బహుమతులు" గెలిచిన (పొందిన)
విశ్వవిద్యాలయాలు: (వ్యాసం సమాప్తం) ---------X---
రచన (సంకలనం - తయారు చేసినది):
పి. వి. పద్మావతి మధు నివ్రితి
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).
Comments