నూతన సంవత్సర వేడుక
- P. V. Padmavathi Madhu Nivrithi
- 11 hours ago
- 5 min read
#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #NewYearCelebrations, #నూతన సంవత్సర వేడుక, #TeluguChildrenArticles, #TeluguArticleOnNewYear

జనవరి 1 (నూతన సంవత్సరం) వేడుక: యెలా? యెప్పుడు? యెక్కడ?.. మొదలయింది?..
Nuthana Samvatsara Veduka - New Telugu Article Written By P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 02/01/2026
నూతన సంవత్సర వేడుక - తెలుగు వ్యాసం
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
---------. ముందు మాట: - జనవరి 1 శుభాకాంక్షలు ----
Jan 1 - జనవరి 1 - ఆంగ్ల నూతన సంవత్సర దినోత్సవం శుభాకాంక్షలు అందరికి ప్రపంచంలో.. అను క్షణం - క్షణ క్షణం సుఖ సంతోషాలు - మంచి ఆరోగ్యం - ఐశ్వర్యం - ప్రగతి - అభ్యుదయం - శాంతి - సౌఖ్యాలు కలగాలి అని కోరుతున్నాము.
i) మద్యం - ii) పొగాకు (ధూమ పానం) - iii) ఆయుధాలు - యుద్ధ సామగ్రి.. ఉత్పత్తి - అమ్మడం - * కొనడాన్ని ఐక్యరాజ్యసమితి - అన్ని దేశాలు నిషేధించాలి అని కోరుతున్నాము.
ఉన్న ఆయుధాలు అందరు ధ్వంసం చేయాలి. అప్పుడు కేవలం శాంతి చర్చలకు మాత్రమే ఆస్కారం ఉంటుంది.
అలాగే.. ఇక పై.. ఆయుధాలు - కోట్లాటలు - యుద్ధాలు లేని ప్రపంచం గా.. కేవలం శాంతి చర్చలతో - స్నేహపూర్తమైన ప్రపంచంగా..
'మెరవాలని', 'శోభిల్లాలని' 'వెలగాలని' మా ఆకాంక్ష.
ప్రతి చోట, ప్రతి వ్యక్తి.. సర్వ ప్రపంచంలో.. సంతోష అభివృద్ధి నిర్వాహణ (HAPPY Development Management) + గెలుపు - గెలుపు పరిష్కారాల తీరు (WIN-WIN JOYFUL success SOLUTIONS).. నిర్మాణాత్మక నిర్వాహణ (CONSTRUCTIVE management)..
అమలు చేయాలని - అందరూ పాటించాలని
కోరుతూ..
---------- చిన్న హాస్య జోకు: ----------
మొదటి వ్యక్తి:
"జనవరి పేరు ఎలా వచ్చింది ఆ మొదటి నెలకు?"
రెండవ వ్యక్తి:
"పూర్వం 'జన' అనే వాడు ఊరికే చింత (worry) పడుతుంటే.. ఆ పేరు ఇచ్చారు అతనికి.. అలా అతని ద్వారా ఆ నెలకు జన-వరి (Jana-Worry) పేరు వచ్చింది.
------------ చిన్న హాస్య జోకు - సమాప్తం ------------
---------- PART 1 -------------
1)
క్రీ. పూ. 153లో రోమన్ అధికారులు పౌర సంవత్సరాన్ని జనవరి 1కి మార్చారు.. రోమన్ దేవుడు 'జానస్' (Janus) పేరు మీద,
2)
దానికి పూర్వం రోమన్ క్యాలెండర్ మార్చిలో ప్రారంభమయ్యేది. కేవలం 10 నెలలు ఉండేవి.
బబులోనియన్లు క్రీ. పూ. 2000 ప్రాంతంలో వసంతకాలంలో (మార్చి) కొత్త సంవత్సరాన్ని జరుపుకునేవారు.
3)
జనవరి నెలకు 'జానస్' అనే రోమన్ దేవుని పేరు పెట్టారు. యెందుకు అలా?
ఆయనకు రెండు ముఖాలు ఉంటాయి - ఒకటి గతాన్ని (గత సంవత్సరం), మరొకటి భవిష్యత్తును (కొత్త సంవత్సరం) ను ఉద్దేశించేట్లు. అందుకే ఆయన పేరు పెట్టారు కొత్తసంవత్సర నామదేయం గా జానస్ ---> జనవరి.
4)
క్రీ. పూ. 46లో జూలియస్ సీజర్ క్యాలెండర్‌ను సంస్కరించి, సంవత్సరం జనవరి 1న ప్రారంభమవుతుందని అధికారికంగా ప్రకటించారు.
5)
1582లో పోప్ గ్రెగొరీ XIII ఖగోళపరమైన తప్పులను సవరించి, గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు, ఇది జనవరి 1ని కొత్త సంవత్సరం ప్రారంభంగా పునరుద్ధరించింది.
6)
ప్రతి దేశానికి - ప్రతి ప్రాంతానికీ ఒక కొత్త సంవత్సరం ఉంటుంది. తెలుగు వారికి ఉగాది (మార్చిలో ఉన్నట్టు).
కానీ.. అయినా కూడా.. ప్రతి దేశం.. ప్రస్తుతం - నవీన కాలం లో - ఈ తరం లో - జనవరి 1ని కొత్త సంవత్సర వేడుక గా జరుపుకుంటారు.
HAPPY NEW YEAR.. కొత్త సంవత్సర శుభాకాంక్షలు.. అని చెప్పి.. సంభాషణ ను మొదలు పెడతారు.
7)
కొత్త క్యాలెండర్ ప్రచురించి గిఫ్ట్ గా ఇస్తారు.. కొన్ని దుకనాలలో పెట్టి అమ్ముకుంటారు.
-------- PART 2 ---------
8)
జనవరి 1 న పుట్టిన ప్రపంచ - ప్రఖ్యాత - వ్యక్తులు:-
(Popular persons who took birth on Jan 1)
I)
అమెరికన్ జెండా తయారీదారుగా - కుట్టినట్లుగా పేరుగాంచిన బెట్సీ రాస్
[Betsy Ross, who created and stitched the American flag: (1752-1836)]
Ii)
ప్రఖ్యాత అమెరికన్ రచయిత జేే డి సాలింగర్
[Popular American writerJ. D. Salinger: (1919-2010)]
Iii)
ప్రఖ్యాత ఆంగ్ల రచయిత ఇ. ఎమ్. ఫోర్స్టర్:
[Popular English writer: E. M. Forster (1879-1970)]-------------------------
9)
జనవరి 1 న పుట్టిన - ప్రఖ్యాత భారతీయ వ్యక్తులు:-
i)
విద్యా బాలన్: ప్రసిద్ధ హిందీ నటి.
ii)
నానా పటేకర్: హిందీ నటుడు, రచయిత మరియు సామాజిక కార్యకర్త.
iii)
అస్రాని: దివాంగత ప్రముఖ హిందీ నటుడు.
Iv)
తనిషా ముఖర్జీ: నటి.
--------------------------------------
10)
జనవరి 1 నా స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే దేశాలు
Nations that celebrate independence day / national day/republic day on Jan 1
I)
క్యూబా: విప్లవ విజయ దినోత్సవం
(Cuba: North America: Triumph of the Revolution Day: (TRD)).
Ii)
హైతీ: స్వాతంత్ర దినోత్సవం (Haiti: North America:
Independence Day(ID)).
Iii)
సుడాన్: జాతీయ దినోత్సవం
(Sudan: Africa: National Day: (ND)).
Iv)
బ్రూనై: స్వాతంత్ర్య దినోత్సవం
(Brunei: Asia: ID)
V) కామెరూన్: స్వాతంత్ర్య దినోత్సవం.
(Cameroon: Africa: ID)
Vi)
చెక్ రిపబ్లిక్: స్వాతంత్ర్య దినోత్సవం.
(Czech Republic: Europe: ID)
Vii)
సమోవా: స్వాతంత్ర్య దినోత్సవం (ID)
Samoa: Oceania: ID
---------------------------------------
11)
జనవరి 1న చనిపోయిన ప్రఖ్యాత వ్యక్తులు:
Popular people who died on Jan 1
I)
భారతీయ శాస్త్రవేత్త శాంతి స్వరూప్ భట్నాగర్.
(Indian Scientist: Shanti Swarup Bhatnagar: death: 1 Jan 1955).
Ii)
ఎల్లాప్రగడ సీతాకుమారి
(భారతీయ కథా రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు, మాజీ శాసనసభ్యురాలు (మరణం: 1 Jan 1938).
----------------------------------------------
12)జనవరి 1న పుట్టిన (టాప్ క్లాస్) ప్రముఖ "నోబెల్ బహుమతి" గ్రహీతలు.
[January 1 born TOP CLASS NOBEL laureates]
1)
మేరీ క్యూరీ:-
(భౌతిక శాస్త్రం (1903) మరియు రసాయన శాస్త్రం (1911) లో రెండుసార్లు నోబెల్ పొందిన మొదటి మహిళ)
[Mary Curie: 1st woman to WIN DOUBLE NOBEL AWARD
(Born: 7 Nov 1867)]
-------------------------------------
13)
జనవరి 1న మరణించిన (టాప్ క్లాస్) ప్రముఖ "నోబెల్ బహుమతి" గ్రహీతలు:
[On January 1, died or expired TOP CLASS NOBEL]
I)యూజీన్ విగ్నర్: Eugene Wigner
[1963 భౌతికశాస్త్రం నోబెల్, మరణం: 1 Jan 1995]
మరియు
ii) ఆల్ఫ్రెడ్ కాస్లర్: Alfred Kastler
[1966 భౌతికశాస్త్రం నోబెల్, మరణం: 1 Jan 1984]
------------
-------- END of Essay --- సమాప్తం --------
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).
