top of page

పల్లె పిలిచింది - 51

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #తరలమ, #కందము

ree

Palle Pilichindi - 51 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 23/10/2025

పల్లె పిలిచింది - 51 - తెలుగు కావ్యము చతుర్థాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి

గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


37.

తేటగీతి.


సేవలన్ సల్పి ప్రజలను సేదతీర్చి 

పల్లె వాకిట జేరిరి వైద్యులిపుడు 

చేతి వృత్తులు వర్థిల్లన్ సిరులు బడసి 

పౌరులెల్లరు ఠీవిగ వరలు చుండ్రి.//


తాత్పర్యము.


ఇప్పుడు పల్లెలో వైద్యులు చక్కని సేవలనందిస్తున్నారు.కులవృత్తులను చేస్తూ ప్రజలు ధనాన్ని సంపాదిస్తూ దర్పంగా తిరుగుతున్నారు.//


38.

తేటగీతి.


నేర చోర భయంబుల నేడు కనము 

వనములన్ బెంచి జనులెల్ల వర్థిలంగ

గిరిజనుల్ కడు ముదముతో కెరలు చుండ 

పశువులు త్రుళ్లుచు వసించ వసుధ మురిసె.//


తాత్పర్యము.


నేర, చోర భయాలు లేవిప్పుడు. ప్రజలందరూ వనాలను పెంచుతూ ఉండటంతో గిరిజనులు సంతోషంతో ఉన్నారు.అన్ని పశువులు హాయిగా గంతులు వేస్తూ ఉన్నాయి.//


39.

తేటగీతి.


గగన మందున ద్రిమ్మరు ఖచర తతులు 

గానకళయందు త్రిస్థాయి గ్రామములను 

పాడుచుండగా ప్రకృతితాన్ పరవసించ 

గ్రామసీమలీ దేశాన ఖ్యాతిఁ బడసె.//


తాత్పర్యము.


పక్షులు ఆకాశంలో తిరుగుతూ కూస్తూ ఉంటే గానకళలో ప్రావీణ్యం సాధించాయా అనిపిస్తోంది. ప్రకృతి పరవశిస్తోంది.ఆ గ్రామసీమల కీర్తి దేశమంతటా వ్యాపించింది.//


40.

కందము.


కురిసెను వర్షములు భువిని 

తిరిగెను ఋతువులు క్రమముగ దేశము నందున్ 

తరిగెను కరువులు పొంగెను 

సిరులట,పౌరులు మురియుచు చేసిరి వేడ్కల్.//


తాత్పర్యము.


ఋతువులు సరిగ్గా తిరుగుతున్నాయి. వర్షాలు వేళకు కురుస్తున్నాయి.కరువు అనే మాట లేదు. సంపద కల్గిన పౌరులు వేడుకలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు.//


41.

తరలము.


తరువు లెల్లడ శోభనింపగ దండిగా పశు సంపదల్ 

ధరకు జీవము నీయ పొల్పుగ దైవమా దెస నిల్వగన్ 

గరువు బాధలు తొల్గి పోవగ కష్టకాలము దూరమై 

సిరులు పొంగగ పౌరులెల్లరు చింతవీడిరి పల్లెలో.//


తాత్పర్యము.


అంతటా పచ్చగా వృక్షాలు పెరిగాయి. భూమి శోభాయమానంగా కనిపిస్తోంది. అక్కడ దైవం కొలువైనట్లుగా ఉంది. కరువు కాటకాలు తొలగిపోవగా సంపదలతో పౌరు లెల్లరు దిగులును మరచిపోయారు.//


(సశేషం)


ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page