top of page

పల్లె పిలిచింది - 38

Updated: 2 days ago

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #ద్విరదగతిరగడ

ree

Palle Pilichindi - 38 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 13/08/2025

పల్లె పిలిచింది - 38 - తెలుగు కావ్యము తృతీయాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి


గత ఎపిసోడ్స్ కోసం ఓపెన్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రామమందున్న యువకులతో వీరేశుడు ప్రకృతి పరిరక్షణ గురించి వివరించుట

29.

తేటగీతి.


రోషపడుచుండి వీరుఁడు లోకరీతిఁ

దెలియ నేరని వాడయి తెలివితప్పి 

మిత్రబృందముతో చేరి మేలు పొసగు 

మాటలన్ బల్కె రక్షింప మహిని యతడు.//


తాత్పర్యము.

లౌక్యం తెలియని వీరుడు పట్టుదలతో తన స్నేహితులను కలుసుకొని భూమాతను కాపాడాలనే తపనతో వారితో ఇలా చెబుతున్నాడు.//


30.

ద్విరదగతిరగడ.


"కరము కరములఁ బట్టి కదలండి సఖులార!

వెరపుతో క్రుంగెనీ పృథ్విపుడు మిత్రులార!

వనములను గాల్చగన్ వసుధమండెను నేడు 

గణుతింప లేమయ్యొ!కాలంబు నీనాడు 

ప్రాణములు పోవునీ బాటలో సుఖమేది?

దీనులయి జనులెల్ల దిగులొంద వెలుగేది?

పాదపములన్ బెంచి ప్రకృతిని బ్రోవగన్ 

మోదముగ రారండి భువినిప్డు కావగన్!//

భావము సులభంగా ఉంది.


31.

ద్విరదగతిరగడ.


క్రాలుచున్నది భూమి గాసిలిని బొందుచున్ 

దాళలేని ప్రజలు ధైర్యమ్ము వీడగన్ 

భావితరముకు లేదు భవ్యమౌ జీవనము 

చేవతరిగిన జనుల జీవితము దుర్భరము 

వినరండి నాపలుకు!వెనువెంట చనరండి!

కనరండి సత్యమును కాననముఁ గావండి!

చింతలన్ దొలగించ శీఘ్రముగ మేల్కొండి!

సుంతయిన ధైర్యమున్ జూపించ రారండి!"//

భావం సులభంగా ఉంది.


32.

తేటగీతి.


సఖుని పల్కుల నాలించి "సరి!"యటంచు 

గ్రామ మందున్న యువకులు కలిసి మెలిసి 

వనము దారిఁ బట్టిరి తమ పల్లెటూరి 

బాగు కొఱకు నిలిచిరట బలిమితోడ.//


తాత్పర్యము.

మిత్రుని మాటలు విని పల్లెకు మంచి చేయటం కోసం ఆ పల్లెలోని యువకులు అందరూ కలిసి అడవిదారిని బట్టి అక్కడ నిలిచి ఉన్నారు.//



ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page