top of page

పల్లె పిలిచింది - 31

Updated: Jul 23

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి

ree

Palle Pilichindi - 31 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 21/07/2025

పల్లె పిలిచింది - 31 - తెలుగు కావ్యము ద్వితీయాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి


గత ఎపిసోడ్స్ కోసం ఓపెన్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


శ్రీనివాసుడు హైమను వివాహమాడుట


67.

తేటగీతి.


వాణి చిత్ర మంజరియును పల్లెకడకు 

వచ్చి చేసిరి పనులట వైభవముగ

సంబరంబుల గృహములు సందడించ 

మిక్కుటమగు నా మేళముల్ మిన్నునంటె.//


తాత్పర్యము.


హైమకు స్నేహితురాళ్ళయిన వాణి, చిత్ర, మంజరిలు పల్లెకు వచ్చి పెండ్లి పనులను వైభవంగా చేశారు. సంబరంగా వాళ్ళ గృహములు కళకళలాడగా మేళాలు పెద్దగా మ్రోగుతున్నాయి.//


68.

తేటగీతి.


పెండ్లి సమయాన తమతమ విధులు సల్ప 

మంచి మిత్రులౌ జగదీశ మణివికాసు 

లిర్వురును దూర దేశంబు కేగి పోవ 

వీరు డొక్కడే తిలకించె వేడ్కనపుడు.//


తాత్పర్యము.


తమ స్నేహితుడైన శ్రీనివాసుని పెళ్ళికి మిత్రులైన జగదీశుడు మరియు మణివికాసుడు అమెరికాలో ఉండటం వలన రాలేకపోయారు. వీరేశు డొక్కడే పెండ్లి వేడుకలో పాలుపంచుకొన్నాడు.//


69.

తేటగీతి.


అతివ లెల్లరు ముదముగా నరుగుదెంచి 

దివ్య మైనట్టి ముగ్గులన్ దిద్దిరంత 

పల్లె యందున్న జనులెల్ల పరవశించి 

సంబరంబుగ కార్యముల్ సలుపు చుండ్రి.//


తాత్పర్యము.


మహిళలందరు సంతోషంతో వచ్చి చక్కని ముగ్గులు పెట్టారు. పల్లెలోని వారంతా సంబరంతో అన్ని పనులను చేస్తున్నారు.//



ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page