top of page
Original.png

పల్లె పిలిచింది - 49

Updated: Oct 15

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #మధురగతిరగడ, #ఉత్పలమాల, #మత్తకోకిల

ree

Palle Pilichindi - 49 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 11/10/2025

పల్లె పిలిచింది - 49 - తెలుగు కావ్యము చతుర్థాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి

గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


23.

మధురగతిరగడ.


యువతకు లేవట నుద్యోగంబులు 

నివసించుటకిట నెఱవేది? గుబులు 

పుట్టగ నిప్పుడు పోషణ మెట్టుల?

దట్టమగు నిశిని దాటుట మెట్టుల?

కరువున కాలము గడుపుట కష్టము 

వెరపులు కల్గెను వీడె నదృష్టము 

సంపదలిడవా చదివిన చదువులు 

పెంపుగ దొరుకున విరివిగ కొలువులు.//


24.

తేటగీతి.


వణుకు పుట్టెను తండ్రి!మా బలము తరిగె 

మార్గమెద్దియో కానము మనికి నిలుపు 

కాల మెప్పుడు వచ్చునో కలలు కరిగె!

ఫనులు లేనిచో మాకిట భావి యెటుల?//


తాత్పర్యము.


"నాన్నా!మాకు ఇక్కడ ఉద్యోగాలు ఎలా దొరుకుతాయి? దారి తోచటం లేదు. రోజు గడిచే దెలాగా? భయంతో వణుకు పుడుతోంది. అదృష్టం లేదు.చేయటానికి పని దొరకక పోతే మా గతేమిటి? మంచికాలం ఎప్పుడొస్తుందో?"


25.

వచనము.


ఇట్లు నుడివిన పెద్దకుమారుని పల్కులనాలించి, యాతని శిరమును ముద్దాడి మల్లనార్యుడిట్లోదార్చెను.//



26.

ఉత్పలమాల.


పెంచుడుగోవులందగినవిత్తము లభ్యముకాయుండునా?

వంచుడు దేహమున్ గలిమి వైళమ దర్శనమీయకుండునా?

మించెడిభాతితో చెలగి మేలుగ నైతిక వర్తనంబుతోన్ 

దించక మీశిరంబులను ధీరతతో చరియించ మేలగున్.//


తాత్పర్యము.


"మీరు కష్టపడండి! గోవులను పెంచండి!కష్టపడితే మీకు ఫలితం రాకుండా ఉండదు!ఎవ్వరికీ తల వంచాల్సిన పని లేదు.మీ నీతి నియమాలు మిమ్మల్ని నిల బెడతాయి.//



27.

మత్తకోకిల.


సౌరభేయుల క్షీరధారలు సంపదల్ కొనితెచ్చుగా 

నీరసంబును వీడి మీరలు నిష్ఠగా శ్రమ జేయగన్ 

దేఱి చూడగ జాలరెవ్వరు ధీమణుల్ బహుకోవిదుల్ 

చేర రండిటు జీవనంబున చీకటుల్ తొలగంగగా//


తాత్పర్యము.


 ఆవులు మీకు సంపదలను తెచ్చి పెడుతుంది.మీరు చాలా ధైర్యవంతులు. చదువుకొన్న వాళ్ళు. నీరసమెందుకు? మీరు ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఎవ్వరూ గెలవలేరు."//


28.

తేటగీతి.


అనుచు మల్లనార్యుడు పల్క నాదరముగ

వినిరి యువకులు శ్రద్దగ బెంగవీడి 

యడుగు ముందుకు వేయుచు నాత్మ బలముఁ

జూపిరా పల్లె ముంగిట శుభము కలుగ.//


తాత్పర్యము


ఇలా మల్లనార్యుడు పిల్లలకు ధైర్యం చెప్పగా పిల్లలు బెంగ వీడి ఆత్మ విశ్వాసంతో కలిసి శుభం కలిగేటట్లుగా పని చేయటం మొదలు పెట్టారు.//



ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page