top of page
Original.png

పల్లె పిలిచింది - 47

Updated: Oct 8, 2025

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #కందము, #చంపకమాల

ree

Palle Pilichindi - 47 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 30/09/2025

పల్లె పిలిచింది - 47 - తెలుగు కావ్యము చతుర్థాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి

గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




12.

తేటగీతి.


చిత్రయును మంజరి కలిసి చింత తోడ 

గడుపుచున్ గష్ట కాలంబు గమనికమెయి 

నుత్తరంబును వ్రాసిరి నూరిలోని 

వారి సఖి హైమకు తెలియ బాధలెల్ల.//


తాత్పర్యము.


అమెరికాలో చిత్ర మరియు మంజరి చాలా బాధ పడుచు కాలాన్ని గడుపుచూ తమ స్నేహితురాలైన హైమకు ఇలా ఉత్తరాన్ని వ్రాశారు.//


13.

చంపకమాల.


"ప్రియసఖి!బాధలన్ వినుమ!బెగ్గడు చుంటిమి దీనతన్ జెలీ!

నియతిగ మెల్గుదారెచట? నిత్యము ఘర్షణ పొంచియుండగాన్ 

భయమున జీవనంబులిట పల్లట మొందగ శాంతిలేదొకో!

దయకొను వారులేరిపుడు దైవము తోడుగ వచ్చునా కృపన్?//


తాత్పర్యము.


"ఓ ప్రియమైన సఖీ!వినుము మా బాధలను. ఇక్కడ ఎప్పుడూ గొడవలు జరుగుతున్నాయి. బెంగ కలుగుతోంది. ఇక్కడ శాంతి లేదు.ధైర్యం సన్నగిల్లుతోంది.ఈ సమయంలో దైవం తోడుగా వస్తుందా? //


14.

కందము


అదరుచు నుండగ జాలము 

ముదముననివసించుటెట్లు?ముసిరెనుచింతల్ 

నిదురను వీడితిమోసఖి!

చదివినచదువులుమరచుటసత్యము సుమ్మీ!//


తాత్పర్యము.


ఎంతకాలం భయంతో జీవిస్తాము? దిగులుతో ఉన్నాము. మేము చదివిన చదువును కూడా మరచిపోయాము.//


15.

కందము.


భారతదేశమును విడిచి 

చేరితి మీ దూర సీమఁ జీవనమునకై 

భారము లెగయగ బ్రతుకుచు 

తీరని దుఃఖంబు తోడ దిగులొందితిమే!"//


తాత్పర్యము.


మన దేశాన్ని వీడి ఇంత దూరం వచ్చాము. తీరని దుఃఖం కలుగుతోంది. ఇక్కడ భారంతో బ్రతుకుతున్నాము."//


16.

తేటగీతి.


ఇటుల వ్రాయంగ నా హైమ కెఱుక కల్గి 

పెద్ద లెల్లరకు తెలిపి ప్రియసఖులకు

ధైర్యవచనంబులన్ బల్కి దారిఁ జూప 

వ్రాసె నుత్తరంబును దూర వాసులకట.//


తాత్పర్యము.


ఆ ఉత్తరాన్ని చూచిన హైమ  విషయాన్ని పెద్దవాళ్లకు చెప్పి, మంజరి వాళ్లకు ధైర్యం చెబుతూ తాను కూడా ఉత్తరాన్ని వ్రాసింది.//



ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page