top of page

శాంతి సత్యం

కవిత వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Santhi Sathyam' Telugu Poem By N. Sai Prasanthi


రచన: N. సాయి ప్రశాంతి


ఈ దేశం మనదేశం

అందించే సందేశం

శాంతి, సత్యం

కళలందు విజ్ఞానమందు ధర్మమునందు చూపెను మార్గం జగతికే... పూజామందిరమై సాంస్కృతిక దీపికయై తరతరాలుగా నిలిచినది మన భారతదేశం నరనరాలలో నింపుకో ఆ సందేశం

ఘనమైన చరిత్ర గలదేశం వేదాలకు జన్మస్థలం పరాక్రమవంతులు పుట్టిన దేశం వీరత్వానికి నిలయం

ఈ దేశం నేర్పే సందేశం

శాంతి, జగత్కల్యాణం పరమతసహనం మరియు

త్యాగం ప్రవచించిన దేశం

రత్నగర్భ అని పేరు పొందిన

అన్నపూర్ణ మన దేశం మహాత్ములెందరికో జన్మనిచ్చిన

మాతృభూమి భారతం

స్వాతంత్య్ర సాధనలో అమరులైన

వీరులెందరినో తలచుకుంటూ భవిష్యత్ భారతానికై

బాటలు వేద్దాం మనమందరం

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత్రి పరిచయం:


నమస్తే.నా పేరు సాయి ప్రశాంతి. ఉస్మానియా యూనివర్సిటీ లో మైక్రో బయాలజీ చదివాను. ఎడ్యుకేషన్ సంబంధిత ఆర్టికల్స్ ఎన్నో వ్రాసాను. కథలంటే ప్రాణం. చిన్న పిల్లల కథలు వ్రాయడం నా హాబీ.

37 views0 comments
bottom of page