top of page
Original.png

భలే సైంటిఫిక్ హ్యాపీ మేనేజర్ శ్రీలేఖ!

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #మోసగాళ్లకు రాజు ఎవరు, #TeluguChildrenStories, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Bhale Scientific Manager Sreelekha - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi Published in manatelugukathalu.com on 30/01/2026

భలే సైంటిఫిక్ హ్యాపీ మేనేజర్ శ్రీలేఖ! - తెలుగు కథ

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


1)

ఆది కాన్ఫరెన్స్ హాల్.


శ్రీలేఖ వెలిగించి ఉన్న రెండు (2) పొయ్యిల పైన రెండు (2) గిన్నెలలో నీరు, బియ్యము వేసింది. ఒక గిన్నె పైన మూత మూసింది. ఇంకో గిన్నె పైన మూత మూయలేదు.


శ్రీలేఖ ఇలా అడిగింది, "ఏ గిన్నెలో బియ్యము తొందరగా ఉడికి త్వరగా అన్నం తయారు అవుతుంది? ఎందుకు అలా?".


అక్కడ ఉన్న ఆమె స్నేహితులు - కార్యాలయం వారు "ఈ గిన్నె - ఆ గిన్నె" అని చెప్పారు, కానీ ఎందుకో స్పష్టంగా చెప్పలేక పోయారు.


2)


పావు గంట తరువాత ఇలా అన్నది శ్రీలేఖ


"చూసారా, మూత మూసి ఉన్న గిన్నెలో అన్నం తొందరగా - త్వరగా ఉడికింది. ఎందుకు అలా?" అని అడిగింది శ్రీలేఖ.


ఎవ్వరూ సరిగ్గా సమాధానం చెప్పలేక పోయారు.


3)


శ్రీలేఖ ఇలా కొనసాగించింది.


"గిన్నె మీద మూత పెట్టినందుకు నీటి ఆవిరి గిన్నె లోపలనే ఉండి, ఒత్తిడి - పీడనం (pressure) పెంచి, ఉష్ణోగ్రత (temperature) తొందరగా - త్వరగా ఎక్కువ అవ్వడానికి దోహద పడింది. అలా అన్నం త్వరగా ఉడికింది.


ఎందుకలా?


ఎందుకంటే, పీడనం ఉష్ణోగ్రతకు నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది


Because Pressure is directly proportional to the temperature, the temperature (of water) rises speedily at a faster pace when pressure increases above it.


4)


శ్రీలేఖ ఇలా అడిగింది చిరునవ్వుతో.


"ఈ భావన - కాన్సెప్ట్ ను ఎక్కడ వాడుతారు? Where do we use this concept of pressure increase will speedily increase the temperature (of water)?"


అందరూ అరిచారు ఉషారుగా మూకుమ్మడిగా.


"ప్రెషర్ కుక్కర్ లో అన్నం, పప్పు, వగైరా ఉడికించడానికి. In the pressure cooker for boiling the water, thus cooking the items speedily, items such as rice, pulses - grains, vegetables, etc.".


5)


ఒకరు ఇలా సందేహం వ్యక్తపరిచారు:


"మరి ఆ సేఫ్టీ విడుదల వాల్వ్ ఉంటుంది కుక్కర్ పైన. ఎందుకు? Why that safety valve on the top of the cooker?" అని.


గట్టిగా నవ్వింది శ్రీలేఖ. ఇలా అన్నది:


"EXCELLENT question! మాంచి ప్రశ్న వేశారు. For removing - releasing extra accumulated steam, thus release more pressure, to prevent blasting of the cooker. అదనపు ఆవిరిని తొలగించడానికి, ఎక్కువ ఒత్తిడి లేకుండా చేయడానికి, కుక్కర్ పేలకుండా నిరోధించడానికి."


"ఈ భావన మాంచి సంతోష పూరిత నిర్వహణలో కూడా తోడ్పడుతుంది. This concept helps in HAPPY Development Management too. Don't put too much pressure on any human or thing; his efficiency will decrease - gets blasted. అలాగే ఏ వస్తువు పైన - వ్యక్తి పైన అదనపు ఒత్తిడి వేయకూడదు. సంతోష పూరిత - స్నేహపూరిత, రిలాక్స్డ్ పని వాతావరణం ఇవ్వాలి అందరికీ, సంతోషకరమైన శ్రేష్ఠతను పొందడానికి, ఉత్సాహం - ఉల్లాసం ఇచ్చే పని వాతావరణం"


"తరచు అన్ని మాంచి విషయాలలో శిక్షణ ఇస్తూ ఉండాలి అందరికీ, అదీ స్నేహపూరిత వాతావరణంలో ఇవ్వాలి."


"ఇవి లేకుండా చేయాలి ప్రతి వ్యక్తిలో: తప్పులు లెక్క పెట్టడం, బలిపశువు చేయడం - నింద వేయడం, హాని చేయడం - భూత తత్వం."


"By giving 'regular training' on all aspects to employees, they can be turned into efficient workers, 100% HAPPY Development Managers and WIN-WIN JOYFUL success SOLUTIONS finders and EVER CONSTRUCTIVE humans."


అని ముగించింది శ్రీలేఖ.


6)


అందరూ చప్పట్లతో అభినందించారు శ్రీలేఖను. "శ్రీలేఖ ఒక శాస్త్రీయ సంతోషకరమైన అభివృద్ధి నిర్వాహకురాలు. Shreelekha is a great excellent scientific HAPPY Development manager," అని.


------- చిన్న కథ సమాప్తం -----


------------- నీతి -------------


1)


అందరూ శాస్త్రీయ సంతోషకరమైన అభివృద్ధి నిర్వహణ మరియు విజయం, ఆనందంతో కూడిన విజయ పరిష్కారాలు ఇచ్చే నిర్మాణాత్మక నిర్వహణ చేయాలి. అనుక్షణం, క్షణం క్షణం మంచి మాటలు, చేతలు, ఆచరణ. శాంతి, శ్రేయస్సు, పురోగతి - ప్రగతి పథం, అభివృద్ధి - అభ్యుదయం, మంచి ఆరోగ్యం, వినూత్న - శ్రేష్ఠమైన ఆలోచన తీరును వ్యాపింప చేయాలి. మంచిని పంచుతూ - పెంచుతూ బ్రతకాలి (మానవ జన్మ అన్నాక, దేవుడు చేసిన మనుషులు అన్నాక, మనుషులకు మాత్రమే దేవుడు విచక్షణ జ్ఞానం ఇచ్చాడు అన్ని జీవులలో, మంచి - చెడు తెలుసుకునే జ్ఞానం, జంతువులకు ఇవ్వలేదు).


2)


ఇతరులపై ఒత్తిడి పెంచకూడదు. అది మనిషి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది, కోపాన్ని పెంచడానికి - పేలడానికి దారితీస్తుంది.


3)


All should follow - practice - spread all the time (1 to 1 cum TEAM's) HAPPY Development Management and WIN-WIN JOYFUL success SOLUTIONS + CONSTRUCTIVE nature. Good words, deeds, and implementation. PEACE, prosperity, progress. EXCELLENT health. Innovative thinking process. BIG thinking. BECAUSE, amongst all animals, God has given constructive nature, smartness to distinguish right - good from bad, ONLY to humans, NOT to OTHER animals.


4)


Do NOT give pressure to others. It will decrease a human's efficiency. Can lead to the blasting of anger - temper.


------- నీతి సమాప్తం -----



పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 



మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page