top of page


అశ్వ విన్యాసం
ఒక తెల్లని అశ్వం తెలివితో రాజు యుద్ధం చేయకుండానే శత్రువును ఓడించిన అద్భుత జానపద కథ – అశ్వ విన్యాసం.

Nallabati Raghavendra Rao
20 minutes ago8 min read


అనుమానం పెనుభూతం
మన జీవితంలో కొన్నిసార్లు అనుమానం మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. నిజం తెలుసుకునే ముందు మనం ఇతరులపై అనవసరంగా అనుమానాలు పెంచుకుంటే, అది సంబంధాలను దెబ్బతీస్తుంది. అలాంటి పరిస్థితిని అద్భుతంగా చూపించే కథే “అనుమానం పెనుభూతం”.

Munipalle Vasundhara Rani
2 hours ago3 min read


మమతల ఒడి
అమెరికాలో ఖరీదైన ఇళ్ళ సముదాయం ఉన్న ప్రదేశం. అక్కడ ఎన్నో ఖరీదైన భవనాలు ఉన్నా, 'దృశి మ్యాన్షన్' చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఖరీదైన ఫర్నిచర్, ఇంటీరియర్ డిజైనింగ్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అడుగడుగునా ప్రతిబింబించేలా వసతులు. అభిరుచికి తగినట్టుగా కట్టించుకున్న సుదర్శన్ అనే ప్రవాస భారతీయుని నివాసం.

Dr. Darala Vijaya Kumari
18 hours ago9 min read


పాత స్కూల్లో దొరికిన రహస్యం
ఒక చిన్న గ్రామంలో శ్రీ విద్యా హై స్కూల్ అనే పాత స్కూల్ ఉండేది. ఆ స్కూల్ గురించి ఒక విచిత్రమైన మాట గ్రామంలో ఎప్పుడూ వినిపించేది.
“రాత్రి ఆ స్కూల్లో ఎవరో తిరుగుతుంటారు...”

Manasa Reddy Chichili
1 day ago2 min read


పొలిమేర దాటిన ప్రేమ
“కడప జిల్లా, రామాపురం గ్రామంలో మా ప్రేమ కథ మొదలైంది. మతాలకు అతీతంగా మా ప్రేమ నిలిచింది.
1945 సంవత్సరం నాటికి, మన స్వాతంత్య్రం కూడా రాలేదు రా మనవడా..
అప్పటిలో నేను సుభాష్ చంద్రబోస్ గారి అభిమానిని. ఆయన నడిచిన దారిలోనే నేను నడవాలని అనుకున్నాను.
మీ అమ్మమ్మ గాంధీ గారి అభిమాని. మా ఇద్దరికీ ఎప్పుడూ పడేది కాదు.”
Merigi Ramya
1 day ago5 min read


గయాసురుడు
పురాణ కాలంలో అసుర వంశంలో జన్మించినా దైవ చింతనతో మెలిగిన ధన్యుడు గయాసురుడు. త్రిపురాసురుని కుమారుడైన ఈయనకు బాల్యం నుంచే ధర్మంపై అమితమైన అనురాగం ఉండేది. ఇతర అసురుల వలె క్రూరత్వం ప్రదర్శించకుండా లోకహితాన్ని కాంక్షించేవాడు. శ్రీమహావిష్ణువుపై అచంచలమైన భక్తిని పెంచుకున్న గయాసురుడు కోలాహల పర్వతంపై ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. ఆహార పానీయాలు విసర్జించి వాయుభక్షణ చేస్తూ వేల సంవత్సరాల పాటు సాగించిన ఆ తపస్సు తీవ్రతకు ముల్లోకాలు కంపించాయి.

Ch. Pratap
1 day ago4 min read
bottom of page
