సరస్వతీమాతా నమోనమో
- Nandyala Vijaya Lakshmi
- 1 day ago
- 1 min read
#NandyalaVijayaLakshmi, #నంద్యాలవిజయలక్ష్మి, #SaraswathiMatha, #సరస్వతీమాత, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Saraswathi Matha Namonamo - New Telugu Poem Written By - Nandyala Vijaya Lakshmi
Published in manatelugukathalu.com on 02/10/2025
సరస్వతీమాతా నమోనమో - తెలుగు కవిత
రచన: నంద్యాల విజయలక్ష్మి
చదువుల తల్లి
అజ్ణానాన్ని తొలగించుకుని
నీ కృపతో అక్షరాలు దిద్దుకున్నా
అక్షర మాలలల్లి నీ గళమును అలంకరించాలని
నా హస్తాలు తహతహలాడుతున్నాయి
నిన్ను స్తుతించే పదములే నాకు ప్రసాదించు
పదాలతో కవితా తోరణాలు చేసి
నీ ముంగిట కట్టా
పద్యపుష్పాలతో నిను ప్రార్థిస్తూ
నాకు జ్ణానాన్ని ఇవ్వమని వరమడుగుతున్నా
సరిగమలలో నీవే సాహిత్యములో నీవే
సమగ్రజ్ణానప్రదాతవు నీవే
వీణాపాణివి నీవే వాగ్దేవతవు నీవే
ప్రాణికోటిని కరుణించే సరస్వతీ మాతా
చదువుల తల్లీ నీకు వందనం
***
నంద్యాల విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: నంద్యాల విజయలక్ష్మి
ఊరు. హైదరాబాదు
నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము బి.ఇ. డి
చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను .
రెండు వందలపైగా కవితలు మూడుకథానికలు రాసాను
యాభై పైగా సర్టిఫికెట్స్ సహస్రకవిమిత్ర బిరుదు పొందాను .
పుస్తకపఠనము పై నాకు ఆసక్తి .
విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను .ఇంకా ఎన్నో చదవాలని కోరిక .
Comments