top of page

ఉగాది పండుగ శుభాకాంక్షలు

శ్రీక్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు - ఉగాది 

పండుగ శుభాకాంక్షలు


'Ugadi Panduga Subhakankshalu' - New Telugu Poem Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 09/04/2024

'ఉగాది పండుగ శుభాకాంక్షలు' తెలుగు కవిత

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము  

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


సప్త స్వరాలు, సరసవినోదాలు 

సురుచిరు హాస్యాలు, నవరస 

భరితాలు, సాహితీపరిమళాలు

కోకిల గానాలు, పంచాంగశ్రవణాలు 

షట్రుచుల మేలు కలయికగా 

సర్వులూ ఆరోగ్యవంతులుగా 

దేశము సుభిక్షంగా ఉండాలని 

ఈ ఉగాది పండుగ 

శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్రరథం

మీకు జైత్రయాత్ర నివ్వాలని 

కోరుకుంటూ 

పండుగ శుభాకాంక్షలతో 


అయ్యలసోమయాజుల 

సుబ్రహ్మణ్యము &

ఉదయసుందరి.


114 views0 comments
bottom of page