top of page
Kavithalu
New Telugu Poems


తెలుగు వారము మనమండి
తెలుగు తిథులు ఇలా కూడా నేర్చుకోవచ్చు! 📚
👉 పిల్లలకు సరైన విలువల పద్యం
Chavali Seshadri Somayajulu
Apr 141 min read


మూలాధారము దైవము
నీతిని ప్రభోదిస్తూ తెలుగు బాలల మనోవికాసానికీ తోడ్పడుతున్న బాలబంధు గద్వాల సోమన్న గారి బాల గేయాలు. సులభమైన భాషలో అందరినీ ఆకట్టుకునే ఈ బాలగేయాలు పిల్లలతోపాటు పెద్దలు కూడా చదవదగ్గవి.

Gadwala Somanna
Mar 2910 min read


శ్రీ సీతారామ కళ్యాణం
సీతారాముల కళ్యాణం… భక్తుల హృదయాల్లో వెలిగే దివ్యానుభూతి.

Yasoda Gottiparthi
Mar 274 min read


శుభారంభం
నూత్న వర్షపు తొలి ఋతువగు వసంతపు ఆగమనం
కోయిల పాడే తీయటి పాటల మనోహర శబ్ద సోయగం
మామిడి పూతల నిండు వనముల హరిత దర్శనం
నెమలి ఆటలందు, జింకక్రీడ లందు ప్రకృతి వీక్షణం

Vemparala Durga Prasad
Mar 192 min read


యుద్ధ భూమి
ఆమె ప్రపంచం చీకట్లో మునిగింది.
నిన్నటి జీవితం
ఈరోజు బూడిదైంది
భయం ఆమెను చుట్టేస్తుంది,
ఇది పిచ్చి యుద్ధం

Manasa Reddy Chichili
Mar 171 min read


స్వాగత గీతిక
వసంతమా స్వాగతం
నవ వసంతమా సుస్వాగతం

Bhallamudi Nagaraju
Mar 155 min read
bottom of page
