top of page
Story


శ్రీలేఖ తెలివైన ఆలోచన
"అపాయంలో ఉపాయం ముఖ్యం, దిగులు కాదు. సమస్యను చూసి బాధపడటం కాదు, దానికి సృజనాత్మక పరిష్కారం వెతకడమే నిజమైన తెలివితేటలు అని శ్రీలేఖ తన ఆలోచనతో నిరూపించింది."

P. V. Padmavathi Madhu Nivrithi
Jun 47 min read


బామ్మ వారసులు - 23: ఆకుపచ్చని ఆశ - మొక్కల సాయం
"సముద్రమైనా చిన్న చిన్న నీటి చుక్కలతోనే ఏర్పడుతుంది. అలాగే ప్రకృతిని కాపాడే ప్రతి చిన్న ప్రయత్నం రేపటి తరాలకు పెద్ద ఆశగా మారుతుంది..."

Munipalle Vasundhara Rani
Jun 33 min read


సూరిగాడు
"ప్రకృతి మనకు ఏదీ ఊరికే ఇవ్వదు. అనవసరమైనది ఏదీ లేదు. అది ఏమిచ్చినా అది మన మంచికే..." తాత చెప్పిన ఆ మాటలు గుర్తుకొచ్చిన క్షణమే సూరి జీవితంలో కొత్త ఆశ మొదలైంది.

Anisa Tabassum Sk
Jun 33 min read


అచ్చిరాని తెల్లచొక్కా
ఇప్పటికీ మా ఇంట్లో ఒక డజనుకి పైగా తెల్లచొక్కాలు ఆయిల్ మరకలు, ఆవకాయ కర్రులు, సాంబారు గుర్తులతో బీరువాలో మూలుగుతున్నాయ్! ఎంత ఉతికినా... ఎన్ని చిట్కాలు వాడినా... మరకలు మాత్రం పోవునా?"

Varanasi Sudhakar
Jun 24 min read


ఇరుగుపొరుగు
"అమ్మా! 'అబద్ధాలు ఆడొద్దు' అని నాకు చెప్తావు, నువ్వు అబద్ధాలు ఆడతావు. నాకేమీ అర్థం కావటం లేదమ్మా..." అని టింకూ అమాయకంగా అడిగాడు.

Addanki Lakshmi
Jun 24 min read


ఎవరి బంధం ఎంతవరకో?
రైలుప్రయాణంలో పరిచయమైన విక్కీకి నిర్మలమ్మలో తల్లిప్రేమ కనిపిస్తుంది. తన కొడుకు కిరణ్ కోసం ఆశగా విశాఖపట్నం చేరిన ఆ తల్లి, చివరకు ఊహించని నిజాన్ని తెలుసుకుంటుంది. రక్తసంబంధం దూరమైన చోట, పరాయివాళ్లు ఆమెకు నిజమైన కొడుకులుగా మారిన హృదయవిదారక కథ.

Madhupatra sailaja Uppaluri
Jun 29 min read
bottom of page
