top of page
Story


అష్టావక్రుడు
శరీరం ఎనిమిది చోట్ల వంకరలతో జన్మించిన అష్టావక్రుడిని చూసి ప్రపంచం నవ్వింది. కానీ అతనిలో దాగి ఉన్న అపారమైన జ్ఞానం, ఆత్మవిశ్వాసం, వేదాంత దృష్టి ముందు అదే ప్రపంచం తలవంచింది. తండ్రి కహోళుడిని విముక్తి చేయడానికి జనక మహారాజు సభకు వెళ్లిన అష్టావక్రుడు, తనను ఎగతాళి చేసిన పండితులకే నిజమైన జ్ఞానం ఏమిటో బోధించాడు. వందిని వాదనలో ఓడించి తండ్రిని రక్షించిన అనంతరం, జనకునికి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించి “అష్టావక్ర గీత” అనే అమూల్యమైన ఆధ్యాత్మిక సంపదను లోకానికి అందించాడు. బాహ్య రూపం కాదు, అంతరంగ జ

Ch. Pratap
Jun 14 min read


అర్థంతోనే అర్థనారి
"ఇన్నేళ్ల ప్రయాణంలో మీతో చెప్పకుండా చేసిన పనికి నన్ను క్షమించండి..." అంటూ జయలక్ష్మి కన్నీరు పెట్టుకోగా, "ఛీ... మనలో ఆ మాటకే ఎప్పుడూ అవకాశం లేదు అని నీకు తెలియదా?" అంటూ శంకరం ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.

Ganti Subrahmanya Sarma
Jun 16 min read


ర్యాంకుల వేటలో బాల్యం - పార్ట్ 1
"పక్కింటి పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ కేకలు వేస్తుంటే, అభినవ్ కిటికీ గుండా వాళ్ల వైపు ఆశగా చూశాడు. కానీ అతని చేతుల్లో మళ్లీ పుస్తకాలే పెట్టబడ్డాయి..."

Munipalle Vasundhara Rani
Jun 12 min read


బసవన్న - పార్ట్ 3
"అయ్యా... ఇది నా బసవన్న. ఎవరో దొంగిలించి మీకు అమ్మేశారు. దయచేసి నా కొడుకును నాకు ఇచ్చేయండి..."
అని కన్నీటి కళ్లతో వేడుకున్న రామయ్య ఆవేదన అక్కడున్న రైతుల హృదయాలను కదిలించింది. ఆ క్షణం నుంచి అది ఒక ముసలాయన పోరాటం కాదు... న్యాయం కోసం నిలిచిన రైతుల పోరాటంగా మారిపోయింది.

Munipalle Vasundhara Rani
May 303 min read


మనసులు కలిసిన వేళ..
"స్మార్ట్ హోమ్స్ మన జీవితాన్ని సులభతరం చేయవచ్చు. కానీ మనుషులను నిజంగా దగ్గర చేసేది యంత్రాలు కావు... మనసుతో పలికే మాటలు, ఆప్యాయతలు, అనుబంధాలే."

Dr. Krishna Kumar Vepakomma
May 305 min read


మౌనమే నా ఆయుధం
యుద్ధం దూర దేశాల్లో జరిగినా దాని ప్రభావం సామాన్యుల జీవితాలపై పడుతుంది. అలాంటి సమయంలో వాదనలు కాకుండా, అవసరంలో ఉన్నవారికి చేయూతనిస్తూ మానవత్వాన్ని చాటిన ఒక మహిళ కథే “మౌనమే నా ఆయుధం”.
Vangeepuram Shashirekha
May 302 min read
bottom of page
