top of page


కచదేవయాని - పార్ట్ 60
యయాతినే తన భర్తగా కావాలని దేవయాని పట్టుబడుతుంది. శాస్త్రాలు అడ్డొచ్చినా వినదు. చివరకు తన చేతిని కోసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది. ప్రేమ, మొండితనం, తండ్రి ప్రేమ, శర్మిష్ఠపై ద్వేషం కలిసిన భావోద్వేగ ఘట్టం.

T. V. L. Gayathri
12 hours ago6 min read


కచదేవయాని - పార్ట్ 59
శర్మిష్ఠ పడుతున్న కష్టాలు తెలుసుకున్న యయాతి ఆశ్రమానికి పరుగెత్తుకొచ్చాడు. కాలువ గట్టు వద్ద జరిగిన వారి హృదయాలను కదిలించే కలయికను చూసిన దేవయాని ఒక్కసారిగా షాక్కు గురైంది. ఇంతకాలం తాను ఊహించినది తప్పని తెలుసుకున్న ఆమె మనసులో కొత్త తుఫాను మొదలైంది...

T. V. L. Gayathri
Jun 246 min read


కచదేవయాని - పార్ట్ 58
శుక్రాచార్యుడి ఆశ్రమంలోకి వచ్చిన శర్మిష్ఠకు అక్కడి వారందరూ గౌరవంగా స్వాగతం పలుకుతారు. కానీ దేవయాని మాత్రం ఆమెను రాజకుమార్తెగా కాకుండా దాసీగా చూడాలని కఠినంగా ఆజ్ఞాపిస్తుంది. నగలన్నీ తీసేసి దాసీ దుస్తులు ధరింపజేసి, తన బట్టలు ఉతకమని చెప్పడంతో శర్మిష్ఠ జీవితంలో కొత్త పరీక్ష ప్రారంభమవుతుంది. అయినా ధైర్యం కోల్పోకుండా పరిస్థితిని ఎదుర్కొనే శర్మిష్ఠ మనసును కదిలించే భాగం ఇది.

T. V. L. Gayathri
Jun 176 min read
bottom of page
