top of page


కచదేవయాని - పార్ట్ 76
యయాతి–దేవయానిల వివాహం ఘనంగా జరిగింది. వివాహ మంటపంలో శర్మిష్ఠను చూసి క్షణం ఆగిపోయిన యయాతి, ప్రయాణంలో ఆమెతోనే సమయం గడిపాడు. ప్రతిష్ఠానపురంలో అద్భుతమైన స్వాగతం లభించినా, భర్త తనతో కాకుండా మరో ఏనుగుపై ఊరేగడంతో దేవయాని మనసు కలత చెందింది. చదవండి కచ దేవయాని 76వ భాగం.

T. V. L. Gayathri
6 days ago8 min read


కచదేవయాని - పార్ట్ 66
హూహు రాకతో దేవాసుర సంగ్రామం కొత్త మలుపు తిరిగింది! సంయాతి–హూహు గదాయుద్ధం రణరంగాన్ని కుదిపేసింది. సంయాతి తీవ్రంగా గాయపడగా, యయాతి హూహును ఎదుర్కొని చేసిన ప్రతిదాడి యుద్ధానికి మరింత ఉత్కంఠను తెచ్చింది.

T. V. L. Gayathri
Aug 226 min read


కచదేవయాని - పార్ట్ 62
యయాతి ప్రేమ రహస్యం బయటపడింది. జాతి కోసం శర్మిష్ఠ జీవితాన్నే త్యాగం చేయాలని వృషపర్వుడు కోరగా... కోపంతో శుక్రాచార్యుడు దేవయానిని తీసుకుని ఆశ్రమం విడిచిపోతాడు.

T. V. L. Gayathri
Jul 196 min read


కచదేవయాని - పార్ట్ 61
శుక్రాచార్యుడు అందరి ముందూ దేవయానిని యయాతికి ఇచ్చి వివాహం చేయాలని ప్రకటిస్తాడు. కానీ యయాతి ఇచ్చిన సమాధానం సభనే కుదిపేస్తుంది.

T. V. L. Gayathri
Jul 97 min read


కచదేవయాని - పార్ట్ 60
యయాతినే తన భర్తగా కావాలని దేవయాని పట్టుబడుతుంది. శాస్త్రాలు అడ్డొచ్చినా వినదు. చివరకు తన చేతిని కోసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది. ప్రేమ, మొండితనం, తండ్రి ప్రేమ, శర్మిష్ఠపై ద్వేషం కలిసిన భావోద్వేగ ఘట్టం.

T. V. L. Gayathri
Jul 26 min read


కచదేవయాని - పార్ట్ 59
శర్మిష్ఠ పడుతున్న కష్టాలు తెలుసుకున్న యయాతి ఆశ్రమానికి పరుగెత్తుకొచ్చాడు. కాలువ గట్టు వద్ద జరిగిన వారి హృదయాలను కదిలించే కలయికను చూసిన దేవయాని ఒక్కసారిగా షాక్కు గురైంది. ఇంతకాలం తాను ఊహించినది తప్పని తెలుసుకున్న ఆమె మనసులో కొత్త తుఫాను మొదలైంది...

T. V. L. Gayathri
Jun 246 min read
bottom of page
