top of page


కచదేవయాని - పార్ట్ 72
యయాతి శర్మిష్ఠతో రాజ్యాన్ని వదిలి వెళ్లిపోయాడని తెలిసి రాజభవనంలో కలకలం మొదలైంది. ప్రేమికులకు సహాయం చేయాలని దీర్ఘదర్శి బయలుదేరగా, యయాతి రాజ్యత్యాగ లేఖ నహుష చక్రవర్తికి చేరింది. సాయంత్రంలోగా యువరాజును తిరిగి తీసుకురావాలనే ఆదేశంతో కథ ఉత్కంఠభరితంగా మారింది.

T. V. L. Gayathri
5 days ago6 min read


కచదేవయాని - పార్ట్ 71
రాజ్యాన్ని వదిలిపోతున్నానంటూ తండ్రికి లేఖ రాసిన యయాతి, మారువేషంలో శర్మిష్ఠను కలిశాడు. “వ్యవసాయం చేసుకుంటూ బ్రతికే వాడితో వస్తావా?” అన్న అతడి ప్రశ్నకు శర్మిష్ఠ “వస్తాను!” అని సమాధానమిచ్చింది. సుమాలినీదేవి ఆశీర్వాదంతో రహస్య సొరంగంలోకి అడుగుపెట్టిన ప్రేమికుల ప్రయాణం ఎటువైపు మలుపు తిరుగుతుంది?

T. V. L. Gayathri
Oct 67 min read


కచదేవయాని - పార్ట్ 52
శర్మిష్ఠ కన్నీళ్లు, యయాతి ఆలోచనలు, దేవయాని కోపం… ఈ ముగ్గురి మధ్య ఉన్న అపార్థాలు కథను కొత్త మలుపు తిప్పాయి.

T. V. L. Gayathri
May 15 min read


కచదేవయాని - పార్ట్ 50
మణి శక్తితో అందరినీ జయిస్తున్న దేవయాని…
ఒక్క క్షణంలో బావిలో పడిపోయింది!

T. V. L. Gayathri
Apr 135 min read


చంద్రునికి శాపం
చంద్రునికి శాపం – పక్షపాతం, అహంకారం వల్ల చంద్రుడు ఎలా తన కాంతిని కోల్పోయాడో, పశ్చాత్తాపం మరియు శివుని అనుగ్రహంతో తిరిగి ఎలా వెలుగొందాడో చెప్పే పౌరాణిక కథ. ఈ కథ మనకు సమానత్వం, ఓర్పు, మరియు వినయం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.

Ch. Pratap
Mar 185 min read


కచదేవయాని - పార్ట్ 46
నహుష చక్రవర్తి తన పరివారంతో దానవరాజ్యానికి బయలుదేరుతాడు. యయాతి విజయగాథతో రాజ్యం అంతా ఆనందంలో ఉంది. శర్మిష్ఠ వివాహం గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ దేవయాని మాత్రం శర్మిష్ఠపై ఈర్ష్యతో మండిపోతోంది. పౌర్ణమి రోజు దగ్గరపడుతుండగా అందరి జీవితాలు మారబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

T. V. L. Gayathri
Mar 175 min read
bottom of page
