top of page


నల్లమల నిధి రహస్యం పార్ట్ - 25
'Nallamala Nidhi Rahasyam Part - 25' written by Ramya Namuduri రచన : రమ్య నముడూరి పచ్చని ఆ అరణ్యం నెత్తుటి రంగు పులుముకుని, వైతరణి నదిలా ప్రవహిస్తూ.. ఆదిమ వాసుల స్వామి భక్తికి, ఎనలేని తెగువకు, నమ్మక ద్రోహి దురాశకు మధ్య జరిగిన యుద్దానికి సాక్షిగా నిలుస్తూ, అమరులైన ఆ అడవి బిడ్డలకి కన్న తల్లి లాంటి ఆ వన దేవత పెడుతున్న కన్నీరే అరణ్య రోదనగా నిలిచిపోయింది. ఆ యుద్ధం అంతా తన కళ్ళ ముందరే కదలాడుతుంటే నిద్రలోనే అదే ట్రాన్స్ లో ఉండే, ఆవేశంతో రగిలి పోతున్నాడు అజయ్. "మరియా! నా మరియా! " అం

Ramya Namuduri
Apr 27, 20213 min read


నల్లమల నిధి రహస్యం పార్ట్ - 24
'Nallamala Nidhi Rahasyam Part - 24' written by Ramya Namuduri రచన : రమ్య నముడూరి ‘నిధి కోసం ఆ నరేంద్రుడు నల్లమల అడవుల్లోకి వస్తున్నాడు’ అని తెలుసుకున్న మార్తాండ కనీవినీ ఎరుగని రీతిలో తనదైన ఒక కొత్త పద్ధతిలో ఒక కొత్త యుద్ధ వ్యూహాన్ని రూపొందించి, తన మిత్రుని మరణానికి బదులు తీర్చుకునేందుకు, ఆ నరేంద్రుని రాక కోసం ఎదురు చూస్తున్నాడు. కత్తులు, ఈటెలు, బల్లెములు, గునపాలు, బాణాలు అన్నీ సిద్ధం చేసుకుని మగవారు, కారం పొడులు, కత్తి పీటలు, ఇంకా ఆ ఆదిమ వాసుల సంప్రదాయ పనిముట్లు చేతబట్టి ఆడవ

Ramya Namuduri
Apr 24, 20215 min read


నల్లమల నిధి రహస్యం పార్ట్ - 23
'Nallamala Nidhi Rahasyam Part - 23' written by Ramya Namuduri రచన : రమ్య నముడూరి నిద్రలోకి జారుకున్న అంజలికి ఒక కల వస్తోంది. ఆ కలలో ఒక ముష్టివాడు కనిపిస్తున్నాడు. అతను అంజలికి ఏదో చెబుతున్నాడు. అదేమీ అంజలికి అర్ధం కావడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం అంజలికి స్పష్టంగా వినిపిస్తోంది, అర్ధం అవుతోంది! "ఓయ్ పిల్లా! ఆ రక్ష తీసి నీ ప్రియుడికి కట్టు. ప్రమాదం నీ ప్రేమను బలి తీసుకోబోతోంది. నీ ప్రియుడే ఆ దుష్టాత్మకి వాహకం కాబోతున్నాడు. వాడికి రక్ష కట్టు. నీ ఇంటి పొదల్లో నేనిచ్చిన రక్ష ఉ

Ramya Namuduri
Apr 22, 20213 min read


నల్లమల నిధి రహస్యం పార్ట్ - 22
'Nallamala Nidhi Rahasyam Part - 22' written by Ramya Namuduri రచన : రమ్య నముడూరి అజయ్ ముందుగానే తన టీం ని అలెర్ట్ చేయడంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు, అజయ్ ని, పిల్లల్ని హాస్పిటల్ కి తరలించారు. సింగా ని, వాడి అనుచరుల్ని కూడా వాళ్ల పరిస్థితి చూసి, హాస్పిటల్ కే తీసుకెళ్లారు. ఆ గంజాయిని అంతా స్వాధీనం చేసుకున్నారు. అజయ్ తలకి గాయం అవడంతో తలకి కట్టు కట్టారు. ఒక గంట తరువాత స్పృహ వచ్చింది అజయ్ కి. ఒక్కసారిగా పైకి లేవబోతుంటే నర్స్ వచ్చి "రెస్ట్ తీసుకోండి సార్!" అంటూ అజయ్ ని ఆపింది

Ramya Namuduri
Apr 21, 20214 min read


నల్లమల నిధి రహస్యం పార్ట్ - 21
'Nallamala Nidhi Rahasyam Part - 21' written by Ramya Namuduri రచన : రమ్య నముడూరి సమస్య ఎక్కడ మొదలు అయిందో అక్కడే దాని అంతం కూడా ఉంటుంది....

Ramya Namuduri
Apr 20, 20214 min read


నల్లమల నిధి రహస్యం పార్ట్ - 20
'Nallamala Nidhi Rahasyam Part - 20' written by Ramya Namuduri రచన : రమ్య నముడూరి ఆకాశం వైపు చూసిన అజయ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అక్కడ...

Ramya Namuduri
Apr 19, 20213 min read
bottom of page
