top of page


ధర్మ విజయం
శత్రువులు నిర్మించిన లాక్షాగృహం పాండవులకు మరణపు ఉచ్చు కావాల్సింది. కానీ విదురుని జ్ఞానం, ధర్మరాజు సహనం, భీముని ధైర్యం కలిసి ఆ కుట్రను ఎలా తిప్పికొట్టాయో చెప్పే మహాభారతంలోని అత్యంత ఉత్కంఠభరిత ఘట్టం.

Ch. Pratap
Aug 175 min read


ప్రతీకార జ్వాల
ద్రోణాచార్యుడి చేతిలో అవమానానికి గురైన ద్రుపదుడు చేసిన ప్రతిజ్ఞ ప్రపంచ చరిత్రనే మార్చింది. ఆ ప్రతీకార యజ్ఞం నుంచి జన్మించిన ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది మహాభారత గమనాన్ని ఎలా మార్చారో తెలుసుకోండి.

Ch. Pratap
Jul 96 min read


ప్రతీకార సంకల్పం
బాల్య స్నేహితులైన ద్రుపదుడు మరియు ద్రోణాచార్యుని మధ్య జరిగిన అవమానం, ప్రతీకారం మరియు అహంకారం ఎలా మహాభారత యుద్ధానికి దారితీసిందో ఈ కథలో తెలుసుకోండి.
ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది జననం నుండి కురుక్షేత్ర యుద్ధం వరకు జరిగిన కీలక సంఘటనలను ఈ కథ ఆసక్తికరంగా వివరిస్తుంది.
ఈ కథ మనకు చెప్పే గొప్ప పాఠం – అహంకారం మరియు ప్రతీకారం చివరికి వినాశనానికే దారి తీస్తాయి.

Ch. Pratap
Jun 144 min read


ద్రోణుడి ఆగమనం
బావిలో పడిన ఒక చిన్న బంతి… కానీ దాన్ని బయటకు తీశాడు ఒక మహాగురువు. ద్రోణాచార్యుడి ఆగమనం కేవలం ఒక సంఘటన కాదు, మహాభారత భవిష్యత్తునే మార్చిన ఆరంభం.

Ch. Pratap
May 233 min read


కచదేవయాని - పార్ట్ 54
దేవయాని బావిలో పడిన ఘటన తర్వాత పరిస్థితులు తీవ్ర మలుపు తిరిగాయి. యాయాతి రక్షించిన దేవయాని, శర్మిష్ఠపై మండిపడుతూ ఆమెను తన దాసిగా చేయాలని తండ్రి శుక్రాచార్యుడిని ఒత్తిడి చేస్తుంది. ఒకవైపు కూతురి బాధ, మరోవైపు దానవరాజు వృషపర్వునిపై ఉన్న బాధ్యత—ఈ రెండింటి మధ్య శుక్రాచార్యుడు ఎలా తడబడాడో ఈ భాగంలో చూడండి.

T. V. L. Gayathri
May 185 min read


క్షణకాల తప్పిదం
ఒక్క క్షణం చేసిన తప్పిదం…
👉 జీవితాన్ని ఎలా మార్చిందో తెలుసుకోండి

Ch. Pratap
Apr 153 min read
bottom of page
