top of page


వ్యాపార ప్రపంచం – పార్ట్ 2
వ్యాపార ప్రపంచంలో బాధ్యతాయుతమైన వ్యక్తిగా, ఇంట్లో భార్య ప్రణవికి ప్రేమికుడిగా జీవించే సుఖదేవ్ కథ ఇది. స్త్రీల ప్రతిభపై అతని ఆలోచనలు, కుటుంబ బంధాల ఆత్మీయత, చెల్లి విద్యాభవాని లీగల్ ప్రొఫెషన్లో అడుగుపెట్టడం, ఇంటి వాతావరణంలో విలువలకు ఇచ్చే ప్రాధాన్యం ఈ కథకు ప్రత్యేకతను తెస్తాయి.

Pandranki Subramani
Aug 148 min read


ఇల్లు అమ్మకం
పాత ఇల్లు అమ్మి విశాఖపట్నానికి వెళ్లాలనుకున్న సుదర్శన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. తనతో మాటలు లేని సూర్యం మామయ్య వేసిన తెలివైన పాచిక చివరికి సుదర్శన్ చేతనే అతని విలువైన ఇంటిని తక్కువ ధరకు అమ్మించింది. బంధాలను దూరం చేసుకుంటే ఎదురయ్యే పరిణామాలను ఈ కథ ఆసక్తికరంగా చూపిస్తుంది.

Vemparala Durga Prasad
Aug 145 min read


మాటే మంత్రం
మనిషి పలికే ప్రతి మాట గాలిలో కలిసిపోదు. అది ఒక మనసులో విత్తనంగా పడుతుంది. ప్రేమతో పలికిన మాట విశ్వాసాన్ని పెంచుతుంది; కఠినమైన మాట గాయాన్ని మిగులుస్తుంది. మాటలే మన జీవితంలో కర్మగా ఎలా తిరిగి వస్తాయో చెప్పే అనిరుధ్ కథే “మాటే మంత్రం”.

Ch. Pratap
Aug 146 min read


స్వామి సన్నిధిలో ‘నేను’ కరిగిన క్షణం
తిరుమలకు వెళ్లేది మనం మాత్రమే కాదు… మన కోరికలు, బాధలు, భయాలు కూడా మనతో వస్తాయి. కానీ స్వామి సన్నిధిలో నిలబడిన ఆ కొన్ని క్షణాల్లో ‘నేను’ కరిగిపోయి, కోరిక భక్తిగా… భక్తి సమర్పణగా మారుతుంది.

Gouthami Nayineni
Aug 143 min read


శిక్షే... సంస్కరణ
తప్పు చేసినవారికి జరిమానా విధించడం కాకుండా మొక్కలు నాటించడం, నీతి కథలు చెప్పించడం, పుస్తకాలు చదివించడం, కమ్యూనిటీ సర్వీస్ చేయించడం వంటి వినూత్న శిక్షలతో సర్పంచ్ రంగయ్య తన గ్రామంలో సంస్కరణ తీసుకొచ్చాడు. చివరకు ఆ గ్రామం రాష్ట్రస్థాయిలో ‘ఆదర్శ గ్రామం’ అవార్డును గెలుచుకుంది.

Munipalle Vasundhara Rani
Aug 143 min read


తిరిగి వచ్చిన వసంతం
కోటప్పకొండ తిరునాళ్లలో పదిహేనేళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు తిరిగి వస్తాడని తులసమ్మ ఊహించలేదు. అదే తిరునాళ్లు ఆమె జీవితంలో మళ్లీ వసంతాన్ని తీసుకొచ్చిన హృదయస్పర్శి కథ ఇది.

Penumaka Vasantha
Aug 143 min read
bottom of page
