top of page


ప్రేమ – రొమాన్స్: తొలి నాటి మధుర స్మృతులు
ఒక చిన్న నిక్ నేమ్…
ఒక పెద్ద అపార్థం…
అదే almost పెళ్లిని ఆపేసింది! నవ్వులు పంచే అందమైన తెలుగు కుటుంబ కథ.

Peddada Sathyanarayana
6 days ago6 min read


కాలు... మాట... జారితే?
ప్రేమ, నమ్మకం, మోసం, ఆత్మగౌరవం చుట్టూ తిరిగే ఈ కథలో ఒక తప్పు మాట ఎంతటి పశ్చాత్తాపానికి దారితీస్తుందో, గురునాథ్ చేసిన మానవీయ సహాయం ఎలా ఒక జీవితాన్ని కాపాడిందో తెలుస్తుంది.

Chaturveadula Chenchu Subbaiah Sarma
6 days ago2 min read


క్షణికావేశం
ఆర్థిక మోసం, అప్పుల భారం, కుటుంబ ఒత్తిడి మధ్య సురేష్ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్నే కాదు, భార్యా పిల్లల భవిష్యత్తునూ విషాదంలోకి నెట్టింది. డబ్బు తిరిగి సంపాదించవచ్చు... కానీ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం అనే బలమైన సందేశాన్ని అందించే కథ “క్షణికావేశం.”

Mohana Krishna Tata
6 days ago4 min read


చెదిరిన కలలు
ఒక ప్రేమ, ఒక అసూయ, ఒక క్షణిక ఆవేశం... మూడు జీవితాలను చీకటిలోకి నెట్టాయి. ప్రేమ కంటే జీవిత లక్ష్యం గొప్పదని, తిరస్కరణను గౌరవంగా అంగీకరించడమే నిజమైన పరిపక్వతని చెప్పే కథ — ‘చెదిరిన కలలు’.

Ch. Pratap
6 days ago7 min read


గణపతి - గడియారపు స్తంభం
తనకు ఎంతో ఇష్టమైన బజ్జీలు, మైసూరుపాకం వ్యాపారంగా మార్చుకున్న గణపతికి చివరకు ఎదురైన విచిత్రమైన పరిణామాలే ఈ హాస్యభరిత కథ. ఇతరుల పని మీద ఆశపడకుండా, మన వృత్తినే గౌరవంగా చేసుకోవాలనే సందేశాన్ని నవ్విస్తూ చెప్పిన కథనం.

Bhaskara Rao B. R. K. V.
7 days ago5 min read


వారం వారం బహుమతులు - జూలై 2026 ఫలితాలు
మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్న NON STOP PRIZES – వారం వారం బహుమతులు పథకంలో జూలై 2026 విజేతల వివరాలు, ఉగాది షడ్రుచుల కథల పోటీ ఫలితాలు, బహుమతుల వివరాలు మరియు రచయితలను ప్రోత్సహిస్తున్న సహృదయుల వివరాలు.
Mana Telugu Kathalu - Admin
Aug 153 min read
bottom of page
