top of page


కలం నా కత్తి - కుల నిర్మూలనే నా వృత్తి
పేదరికం, అంటరానితనం, కులవివక్షను ఎదుర్కొని తన కలాన్నే కత్తిగా మలచుకున్న మహాకవి గుర్రం జాషువా సాహిత్య ప్రస్థానానికి అక్షర నీరాజనం — పోలయ్య కవి కూకట్లపల్లి రచించిన “కలం నా కత్తి – కుల నిర్మూలనే నా వృత్తి”.

Kukatlapalli Polayya
3 days ago9 min read


గుర్రం జాషువాపై కవితా గానం
హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో నిర్వహించిన స్మృతి నీరాజనం సభలో గుర్రం జాషువా సాహిత్య ప్రస్థానం, సామాజిక చైతన్యం, సమానత్వ సందేశాన్ని ప్రతిబింబిస్తూ పోలయ్య కవి కూకట్లపల్లి చేసిన కవితా గానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయనను సాహితీ ప్రముఖులు ఘనంగా సన్మానించారు.

Kukatlapalli Polayya
3 days ago1 min read


వీపు ఊయలలో బిడ్డ భవిష్యత్తు..?
తల్లి వీపే ఆ చిన్నారికి ఊయల. తల్లి చెమటే ఆమె భవిష్యత్తుకు నీరు. పొలంలో నాట్లు వేస్తూ కష్టపడుతున్న తల్లి వేదనను గమనించిన చిన్నారి, ఒకరోజు కలెక్టర్‌గా మారి రైతుల కష్టాన్ని తగ్గించాలని కలగంటుంది. పేదరికం మధ్య మొలిచిన బంగారు భవిష్యత్తు ఆశకు అద్దం పట్టే హృద్యమైన మినీ కథ.

Kukatlapalli Polayya
Sep 82 min read


ముందు ప్రేమలు... ఆపై ఆస్తులు..!
పిల్లలు ఎంత ఎత్తుకు ఎదిగినా తమ మూలాలను, తల్లిదండ్రుల ప్రేమను మరవకూడదని గుర్తుచేసే ఆలోచనాత్మక కవిత. ఆస్తుల కంటే ప్రేమ, అనుబంధాలు, మానవత్వం గొప్పవని హృదయానికి హత్తుకునే సందేశం.

Kukatlapalli Polayya
Jun 2213 min read


పోలయ్య కవి కూకట్లపల్లికి ఘన సన్మానం
విశ్వ పుత్రిక గజల్ ఫౌండేషన్ 5వ వార్షికోత్సవంలో గజల్ పుస్తకావిష్కరణతో పాటు ప్రముఖ కవి పోలయ్య కూకట్లపల్లికి ఘన సన్మానం జరిగింది.

Kukatlapalli Polayya
Apr 301 min read
bottom of page
