top of page


వందనం గిరి నందినీ ప్రియ నందనా!
చిన్ననాటి రేడియో జ్ఞాపకాల నుంచి పుట్టిన గణపతి భక్తి గీతం “వందనం గిరి నందినీ ప్రియ నందనా!”. పార్వతీదేవి ప్రియ పుత్రుడైన గణేశుని కరుణ, మృదుత్వం, ఐశ్వర్యం మరియు సౌభాగ్యాన్ని ప్రసాదించే దైవత్వాన్ని ఈ గీతం ద్వారా తెలుసుకుందాం.

Sudha Vishwam Akondi
5 days ago2 min read


ఉపాధ్యాయ దినోత్సవం: గురు పూజ
భారతదేశంలో పుట్టడం పూర్వజన్మ సుకృతం. మహర్షులు, మహాత్ములు, యోగులు నడయాడిన ఈ పుణ్యభూమికి వారసులమైన మనం దేశ సంస్కృతి, విలువలను కాపాడుతూ శాస్త్రీయ అభివృద్ధితో ముందుకు సాగాలి.

Sudha Vishwam Akondi
Sep 52 min read


వల్లభాచార్య విరచిత మధురాష్టకం
‘అధరం మధురం.. వదనం మధురం..’ అంటూ శ్రీకృష్ణుని దివ్య స్వరూపాన్ని మధురంగా కీర్తించే వల్లభాచార్య విరచిత మధురాష్టకం భక్తులను పరవశింపజేసే ప్రసిద్ధ కృష్ణ స్తోత్రం. ఎనిమిది శ్లోకాల మధురాష్టకంతో పాటు దాని భక్తి భావాన్ని పరిచయం చేస్తున్న సుధావిశ్వం ఆకొండి రచన.

Sudha Vishwam Akondi
Sep 42 min read


ఫోన్ కాల్ - పార్ట్ 2
కొడుకు పేరుతో వచ్చిన ఫోన్ కాల్ నిజం కాదని అనుమానించిన వీరబాబు, పోలీసుల సహాయంతో మోసగాళ్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టిస్తాడు. అప్రమత్తతే పెద్ద రక్షణ అనే సందేశాన్ని ఈ కథ బలంగా తెలియజేస్తుంది.

Sudha Vishwam Akondi
Aug 52 min read


కొలను భారతి - సంగమేశ్వర స్వామి : కర్నూలు
ఆంధ్ర బాసరగా ప్రసిద్ధి చెందిన కొలను భారతి నుంచి, సప్తనదుల సంగమంలో వెలసిన సంగమేశ్వర స్వామి వరకు సాగిన ఆధ్యాత్మిక యాత్ర. ప్రకృతి, పురాణం, భక్తి కలిసిన అపూర్వ అనుభవం.

Sudha Vishwam Akondi
Jul 293 min read


ఘటన - పార్ట్ 2
పదహారు సంవత్సరాల తర్వాత అక్కను తిరిగి చూసిన ఆనందం... కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవదు. చిన్ననాటి సంఘటన, అపరాధ భావన, మానవ అక్రమ రవాణా వెనుక దాగిన విషాదం, చివరకు కన్నీళ్లు తెప్పించే ముగింపు—ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే భావోద్వేగ కథ "ఘటన – పార్ట్ 2".

Sudha Vishwam Akondi
Jul 263 min read
bottom of page
