top of page


కచదేవయాని - పార్ట్ 69
దానవుల విజయం సాధించినా రాజ్యంలో విషాదం నెలకొంది. శర్మిష్ఠ స్థానంలో దేవయాని పెళ్లిపీటలు ఎక్కుతుంటే, లోలోపల రగిలిపోతూనే పైకి నవ్వులు చిందిస్తోంది శర్మిష్ఠ. ఆ నవ్వు వెనుక అంతరార్థం ఏమిటి? యయాతి తీసుకున్న కఠిన నిర్ణయం ఏంటి?

T. V. L. Gayathri
Sep 207 min read


యోగిపుంగవులు – ప్రకృతి యొడిలో
ఆధ్యాత్మికత, ధర్మం, ప్రకృతి పరిరక్షణ, శాంతి, సమాజ ప్రగతి వంటి విలువలను ప్రతిధ్వనింపజేసే టి. వి. యెల్. గాయత్రి రెండు కవితలు – ‘యోగిపుంగవులు’, ‘ప్రకృతి యొడిలో’.

T. V. L. Gayathri
Aug 1811 min read


కచదేవయాని - పార్ట్ 65
గురువుగారు లేరు... కానీ యుద్ధం ఆగలేదు! దేవాసుర సంగ్రామం మొదటి రోజే కచుడు, యయాతి, నహుషుడు రంగంలోకి దిగారు. ఎవరు పైచేయి సాధించారు?

T. V. L. Gayathri
Aug 126 min read


కచదేవయాని - పార్ట్ 63
శుక్రాచార్యుడు దానవులను విడిచిపెట్టాడనే వార్త అమరావతిని కుదిపేసింది. దేవేంద్రుడు ఇదే సరైన సమయమని భావించి యుద్ధానికి సిద్ధమవుతాడు. అదే సమయంలో కచుడు నిరాయుధుడిగా దానవరాజ్యంలోకి ప్రవేశించి దానవుల చేత బంధీ అవుతాడు. ఇక ముందు ఏమవుతుంది?

T. V. L. Gayathri
Jul 276 min read


కచదేవయాని - పార్ట్ 61
శుక్రాచార్యుడు అందరి ముందూ దేవయానిని యయాతికి ఇచ్చి వివాహం చేయాలని ప్రకటిస్తాడు. కానీ యయాతి ఇచ్చిన సమాధానం సభనే కుదిపేస్తుంది.

T. V. L. Gayathri
Jul 97 min read


కచదేవయాని - పార్ట్ 60
యయాతినే తన భర్తగా కావాలని దేవయాని పట్టుబడుతుంది. శాస్త్రాలు అడ్డొచ్చినా వినదు. చివరకు తన చేతిని కోసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది. ప్రేమ, మొండితనం, తండ్రి ప్రేమ, శర్మిష్ఠపై ద్వేషం కలిసిన భావోద్వేగ ఘట్టం.

T. V. L. Gayathri
Jul 26 min read
bottom of page
