top of page


భగవంతుడి సాకార నిరాకార పూర్ణతత్వం
భగవంతుడు సాకారంగానూ, నిరాకారంగానూ ఉండగలగడమే ఆయన పూర్ణతత్వం. ఉపనిషత్తులు, భగవద్గీత బోధనల ద్వారా ఈ అనంతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకుందాం.

Rayala Sreeramachandra Kumar
12 hours ago4 min read


శబరిమలై దీక్ష ప్రాముఖ్యత
శబరిమలై అయ్యప్ప దీక్ష కేవలం ఆచారం కాదు.. ఇంద్రియ నిగ్రహం, భక్తి, ఆత్మశుద్ధి, ఆధ్యాత్మిక సాధనకు ప్రతీక. 41 రోజుల మండల వ్రతం, ఇరుముడి, పదునెట్టాంబడి, “తత్వమసి” సందేశం వెనుక ఉన్న విశిష్టతను ఈ కథనం వివరిస్తుంది.

Rayala Sreeramachandra Kumar
Nov 94 min read


సుఖ సంతోషంతో ఆనందం, పరమానందంతో సచ్చిదానందం
సుఖం శరీరానికి, సంతోషం మనస్సుకు సంబంధించినవి. కానీ నిజమైన ఆనందం మన అంతరంగంలోనే ఉంటుంది. సత్, చిత్, ఆనందం అనే వేదాంత భావనలను, గురుబోధ ప్రాముఖ్యతను, మోహక్షయమే మోక్షమనే ఆధ్యాత్మిక సత్యాన్ని రెండు ఆసక్తికరమైన ఉపాఖ్యానాల ద్వారా వివరించే జ్ఞానప్రదమైన వ్యాసం.

Rayala Sreeramachandra Kumar
Nov 26 min read


ఆత్మజ్ఞానమే మోక్షమార్గం
ఆత్మజ్ఞానమే మోక్షానికి మార్గమని భారతీయ ఆధ్యాత్మిక తత్వం బోధిస్తుంది. ఆత్మవిద్య, బ్రహ్మవిద్య, రాజవిద్యల విశిష్టతను, కోహమ్ నుంచి సోహమ్ వరకు సాగే అంతర్ముఖ ప్రయాణాన్ని, మనసును నియంత్రించడంలో అభ్యాసం మరియు వైరాగ్యం ప్రాముఖ్యతను ఈ వ్యాసం వివరిస్తుంది.

Rayala Sreeramachandra Kumar
Oct 216 min read


బతికించే బతుకమ్మ సంబరాలు
తెలంగాణ సంస్కృతి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక బతుకమ్మ పండుగ. ఎంగిలి బతుకమ్మ, అలిగిన బతుకమ్మ ప్రత్యేకతలు, గౌరమ్మ ఆరాధన వెనుక ఉన్న విశేషాలు, ఆంధ్రా గొబ్బెమ్మలతో బతుకమ్మకు ఉన్న తేడాలను ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

Rayala Sreeramachandra Kumar
Oct 165 min read


ధర్మానికి మూలం దానగుణం
దానం గొప్పతనం సంపదలో కాదు, త్యాగభావంలో ఉంటుందని తెలియజేసే స్ఫూర్తిదాయక కథనం ఇది. మహాభారతంలోని సక్తుప్రస్థుడు, శిబి చక్రవర్తి ఉదాహరణలతో పాటు జంషెడ్జీ టాటా దాతృత్వం ద్వారా నిజమైన ధర్మం, మానవత్వం, సమాజ హితం గురించి తెలుసుకుందాం.

Rayala Sreeramachandra Kumar
Oct 127 min read
bottom of page
